Telangana govt order to fill two thousand constable posts extra

Telangana govt order to fill two thousand constable posts extra

telangana, constables, Police, Jobs, KCR, Police Dept

Telangana govt order to fill two thousand constable posts extra. Telangana cm KCR announced to fill one lakh vaccancies soon

మరో రెండువేల కానిస్టేబుల్ ఉద్యోగాలు

Posted: 04/01/2016 07:12 AM IST
Telangana govt order to fill two thousand constable posts extra

తెలంగాణలో మరిన్ని పోలీస్ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయాత్తమవుతోంది. ఇప్పటికే 9,613 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తుల ప్రక్రియను ముగించిన ప్రభుత్వం తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరో రెండు వేల కానిస్టేబుల్ పోస్టులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ కూడా సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. అలాగే ఈ పోస్టులలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో 1,055 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు కేటాయించగా సైబరాబాద్ కమిషనరేట్కు సంబంధించి 255 సివిల్, 599 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులను కేటాయించారు. కొత్తగా కమిషనరేట్ గా రూపాంతరం చెందిన వరంగల్ సీపీ పరిధిలో 43 సివిల్ కానిస్టేబుళ్లు, 48 ఏఆర్ కానిస్టేబుళ్లు పోస్టులను కేటాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  constables  Police  Jobs  KCR  Police Dept  

Other Articles