Did Chandrababu Naidu beat Pocharam Chandrababu Naidu

Did chandrababu naidu beat pocharam chandrababu naidu

Chadrababu Naidu, Nizam Sugars, Telangana, Pocharam, Pocharam Srinivas

In Telagnana Assembly Telanagana Minister Pocharam Srinivas Reddy told that Chandrababu Naidu slap him about Nizam Sugars.

ITEMVIDEOS: తెలంగాణ మంత్రి పోచారంను చంద్రబాబు కొట్టారా..?

Posted: 03/30/2016 03:09 PM IST
Did chandrababu naidu beat pocharam chandrababu naidu

ఏపీ సీఎం చంద్రబాబు నన్నుకొట్టారంటూ తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నిజాం షుగర్ ఫ్యాక్టరిపై చర్చజరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరిని మూసివేయవద్దని వేడుకున్నా చంద్రబాబు వినలేదని తెలిపారు. అయితే  దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు తనను  కొట్టారని పోచారం చెప్పారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి గన్ మెన్ లతో తనను పిలిపించుకొని.. క్షణికావేశంలో కొట్టినందుకు క్షమించాలని చంద్రబాబు కోరినట్లు పోచారం చెప్పుకొచ్చారు.

దీనిపై  టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అప్పుడు సీఎం కొట్టిన దెబ్బల గురించి ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పటి సీఎం కొట్టిన సీఎం దెబ్బల గురించి ఎప్పుడు చెబుతారని ఎద్దేవా చేశారు. అయితే.. దీనిపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు కొట్టినా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. దానికి పోచారం శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ, తెలంగాణకు రూపాయి కూడా ఇచ్చేది లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మీరెందుకు కొనసాగారని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chadrababu Naidu  Nizam Sugars  Telangana  Pocharam  Pocharam Srinivas  

Other Articles

Today on Telugu Wishesh