Teacher tried to rape his student in school

Teacher tried to rape his student in school

Student, Rape, China, Teacher

Shocking moment a high school teacher strips naked and tries to RAPE a female student in broad daylight Horrifying photos have emerged of a naked high school teacher in Guangxi province trying to rape a female student on campus.

స్టూడెంట్ ను రేప్ చెయ్యబోయిన టీచర్

Posted: 03/30/2016 03:08 PM IST
Teacher tried to rape his student in school

చిన్నారులకు విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచరే అఘాయిత్యానికి పాల్పడితే. విద్యార్థినిలను ఎవరు రక్షించాలి. సమాజంలో ఉన్న విలువలు ఉపాధ్యాయులు కోల్పోతున్నారు. అది కూడా బట్టలు ఊడదీసుకుని అత్యాచారానికి పాల్పడితే సభ్యసమాజం తలదించుకుంది. ఈ మధ్యలో చిన్న పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చైనాలోని లింగ్షన్ కౌంటీలో ఉన్నత పాఠవాలలో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయుడు బట్టలు విప్పి నగ్నంగా విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే సమీపంలో ఉన్న విద్యార్థులు, తోటీ ఉపాధ్యాయులు ఈ దారుణాన్ని ఆపారు.

విద్యార్ధినిని అతని భారీ నుంచి రక్షించి, పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. 2011 లో నిందిత ఉపాధ్యాయుడికి మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకన్నారని స్థానికులు తెలిపారు. మతి స్థిమితం నుంచి పూర్తిగా కోలుకోవడంతో తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి చేరారు. గత ఐదేళ్లుగా అతనిని అనుమతించలేదని అయినా కూడా విధులు నిర్వహిస్తున్నాడని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి తెలిపారు. నిందితుడి దాడిలో సదరు విద్యార్థినికి ఎటువంటి గాయాలు కాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Student  Rape  China  Teacher  

Other Articles