Jobs in Western Coal fields Limited inviting appliciations for 400 vaccancies

Jobs in western coal fields limited inviting appliciations for 400 vaccancies

Jobs, Jobs in Kolkata, Job News, Job Notifications

Jobs in Western Coal fields Limited inviting appliciations for 400 vaccancies. coal Indias under Western Coal fields Limited well reputed company in India.

JOBS: వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 400 ఖాళీలు

Posted: 03/25/2016 01:25 PM IST
Jobs in western coal fields limited inviting appliciations for 400 vaccancies

కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో ఖాళీగా ఉన్న  పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 400
* మైనింగ్ సిర్దార్ /షాట్‌ఫైరర్-388 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటుడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేప్టీ (డీజీఎమ్‌ఎస్) నుంచి మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా, డీజీఎమ్‌ఎస్ నుంచి ఓవర్‌మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.

* సర్వేయర్ (మైనింగ్)-12 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు డీజీఎమ్‌ఎస్ నుంచి సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా, డీజీఎమ్‌ఎస్ నుంచి సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత.

వయస్సు: 2016 మార్చి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అప్లికేషన్ పీజు: రూ. 100/-(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
అప్లికేషన్ ఫీజును వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, నాగ్‌పూర్ అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి
డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) బ్యాక్‌సైడ్‌లో వ్యక్తి పేరు, పోస్టు పేరును రాయాలి
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి డోన్‌లోడ్ చేసికొని పూర్తిగా నింపి సంబంధిత అటెస్టెడ్ సర్టిఫికెట్లను జతపరిచి, దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా : జనరల్ మేనేజర్,  పి/ఐఆర్, వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్, కోల్ ఎస్టేట్, సివిల్ లేన్, నాగ్ పూర్ - 440001
దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 16
వెబ్‌సైట్: HTTP://WWW.WESTERNCOAL.GOV.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Jobs in Kolkata  Job News  Job Notifications  

Other Articles