Woman who posed as a man to have romance with teenage girls jailed

Woman who posed as a man to have romance with teenage girls jailed

Woman, Romance with woman, Woman romance with woman, Woman posed as man

A woman who posed as a man in order to have romance with teenage girls has been jailed for abuse, police said. Jennifer Staines, 23, set up social media profiles using the name Jason so she could contact teenage girls.

ఆడదే మగాడిగా నటించి సెక్స్ చేసింది

Posted: 03/25/2016 01:05 PM IST
Woman who posed as a man to have romance with teenage girls jailed

అవును... ఇదేదో తేడా అనుకుంటున్నారేమో.. ఖచ్చితంగా తేడానే.. అందులో అనుమానం లేదు. ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా 12 నుండి 17 ఏళ్ల అమ్మాయిలను వలలో వేసుకొని.. వారితో శృంగారం చేసింది. చివరగా అతడు కాదు. ఆమె అని తేలింది. దాంతో ఏం చెయ్యాలో అర్థంకాని అయోమయంలో పడ్డారు ఆ అమ్మాయిలు. అమ్మాయిలతో కలిసి శృంగారం కూడా చేసిన  అమ్మాయి తతంగం వెలుగులోకి వచ్చింది. అయినా అమ్మాయి మరో అమ్మాయితో ఎలా సెక్స్ చేసిందో తెలుసా..?

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అమ్మాయిలతో కలిసి అమ్మగారు ఏడాది పాటు తన కామకోరికలను తీర్చుకుంది. ప్లాస్టిక్ అంగంతో అమ్మాయిలతో శృంగారం చేసేది. పైగా సెక్స్ చేసేటప్పుడు కండోమ్ కూడా వాడేది. అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు బాగోతం పోలీసులు ఛేదించారు. కోర్టులో తన తప్పును ఒప్పుకున్న జెన్నిఫర్ స్టెయినెస్ అనే మహిళ బాగోతాన్ని అక్కడి మీడియా కోడై కూసింది. మొదటి అమ్మాయితో ఒకసారి, రెండో అమ్మాయితో రెండు సార్లు, మూడో అమ్మాయితో మూడు సార్లు సెక్స్ చేసినట్లు ఆమె కోర్టు ముందు ఒప్పుకుంది. కాగా కోర్టు ఆమెకు 39 నెలల జైలు శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  Romance with woman  Woman romance with woman  Woman posed as man  

Other Articles