Roja to Telagana and Revanth Reddy to Andhra in the Exchange.

Roja to telagana and revanth reddy to andhra in the exchange

Revanth reddy, Roja, YSRCP, MLA Roja, Exchange

Roja to Telagana and Revanth Reddy to Andhra in the Exchange. while the ap, telangana assembly sessions, legisaltive members dicussing about MLA Roja and Revanth Reddy.

ఎక్చేంజ్ ఆఫర్: ఆంధ్రాకు రేవంత్. తెలంగాణకు రోజా

Posted: 03/18/2016 04:30 PM IST
Roja to telagana and revanth reddy to andhra in the exchange

అవును.. ఆషాడం ఆఫర్లు, అక్షయతృతీయ ఆఫర్ వచ్చినట్లు ఏపి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపి, తెలంగాణ అసెంబ్లీ సభ్యలు మద్య .జరిగిన ఓ చర్చ మంచి  ఆఫర్ కు దారి తీసింది. తెలంగాణలో బలంగా ఉన్న ఒకే ఒక్క తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, ఏపి అసెంబ్లీ మొత్తం ఉడికిపోయేలా చేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాలకు సంబందించి సభ్యులు మాట్లాడిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మీ పాత బైక్ ఇచ్చి కొత్త బైక్ తో వెళ్లండి.. బ్రహ్మాండమైన ఎక్చేంజ్ ఆఫర్ అన్నట్లు రేవంత్, రోజాల ఎక్చేంజ్ గురించి మీరు కూడా చూడండి.

ఏపిలో రోజా అసెంబ్లీలోకి అడుగుతపెడుతుందా లేదా అని ఏపి సభ్యలు కన్నా తెలంగాణ సభ్యులే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ, ఏపి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  ఒక తెరాస సభ్యుడు అక్కడున్న మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ... ‘‘ మీకు రోజా అవసరం లేదు.. ఆమెను మాకిచ్చేసి.. మీ సింగిల్ డిజిట్ హీరో రేవంత్‌రెడ్డిని అక్కడికి పట్టుకుపోండి’’ అంటూ అదే ప్రాంగణంలోవున్న ఆంధ్ర శాసనసభ్యులతో నవ్వుతూ అనేశారు ఇదీ వరస. మొత్తానికి ఈ ఆఫర్ చంద్రబాబు నాయుడు వింటే రేవంత్ రెడ్డి మాకు లేకున్నా పర్లేదు కానీ రోజాను మాత్రం మీరే తీసుకోండి అంటారేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  Roja  YSRCP  MLA Roja  Exchange  

Other Articles