Jobs in Indian Army

Jobs in indian army

Jobs, Job News, Notification, Jobs in Army

In Indian Army there are 400 vaccncies in the armed forces medical services posts. through ssc army will fill this jobs.

JOBS: ఇండియన్ ఆర్మీలో 400 మెడికల్ సర్వీసెస్ పోస్టులు

Posted: 03/14/2016 10:33 AM IST
Jobs in indian army

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) గ్రాంట్ కింద ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ పోస్టులకు భర్తీ చెయ్యనున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య - 400
పోస్టు: ఆఫీసర్ (షార్ట్ సర్వీస్ కమిషన్ కింద)
విద్యార్హతలు: రాష్ట్ర లేదా కేంద్ర మెడికల్ కౌన్సిల్‌లో శాశ్వత గుర్తింపు పొంది ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత. (ఎండీ లేదా ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, డీఎన్‌బీ, డీవోఎంఎస్, డీఏ). మార్చి 31లోగా వారి ఇంటర్న్‌షిప్ పూర్తి అయ్యేవారు /అయినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు: 2016, డిసెంబర్ 31 నాటికి 45 ఏండ్లు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూల ద్వారా (ఏప్రిల్‌లో నిర్వహిస్తారు)
ఇంటర్వ్యూలు నిర్వహించే స్థలం: పుణె (మహారాష్ట్ర)
ఇంటర్వ్యూల తర్వాత మెడికల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
ఉద్యోగం: మెడికల్ ఆఫీసర్‌గా ఎంపికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో సర్వీస్‌లను కేటాయిస్తారు. వీరికి కెప్టెన్ ర్యాంక్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఫీజు: రూ. 200/-
చివరితేదీ: మార్చి 27
వెబ్‌సైట్: http://www.amcsscentry.gov.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Notification  Jobs in Army  

Other Articles