Ernestine Anderson, Grammy-Nominated Jazz Singer, Dies at 87

Jazz singer and grammy nominee ernestine anderson dies at 87

,Los Angeles,Europe,Japan , Jazz singer and Grammy nominee Ernestine Anderson dies at 87, Seattle, Ernestine Anderson, jazz vocalist, Grammy nomination, death, news,

Ernestine Anderson, the internationally celebrated jazz vocalist who earned four Grammy nominations during a six-decade career, has died.

అనారోగ్యంతో ప్రముఖ గాయని కన్నుమూత..

Posted: 03/14/2016 10:06 AM IST
Jazz singer and grammy nominee ernestine anderson dies at 87


ప్రముఖ హాలీవుడ్ సింగర్, నాలుగుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ఎర్నెస్టీన్ ఆండర్సన్ అనారోగ్యంతో కన్నుమూశారు. 87 ఏళ్ల వయస్సున్న అమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారంతో వచ్చే సమస్యల కారణంగా షోరెలైన్ లోని ది కింగ్ కౌంటీ మెడికల్ హాల్ లో చికిత్స పొందుతున్న ఆమె మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లాస్ ఏంజెల్స్ ఆర్ అండ్ బి సింగర్ జానీ ఓటిస్ తో పాటు స్వింగ్ బాండ్ లీడర్ లియోనీల్ హప్టన్ బృందాలతో కలసి అమో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

ఆండర్సన్ ప్రపంచ వ్యాప్తంగా తన గానామృతంతో ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్, కార్నిజీ హాల్లో ఎక్కువ ప్రదర్శనలు, జపాన్, యూరప్ తదితర దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. ఒకసారి అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా ఆమె ప్రోగ్రాం నిర్వహించారు. గాయనిగా మొత్తం 60 ఏళ్ల జీవిత కాలంలో నాలుగుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యి రికార్డు సృష్టించారు. అమె బాల్య స్నేహితుడు, నిర్మాత క్విన్సీ జోన్స్ అమె స్వరాన్ని హనీ అట్ డస్క్ అని కితాబిచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Seattle  Ernestine Anderson  jazz vocalist  Grammy nomination  death  

Other Articles