Prathipati Pulla Rao Presented AP Agriculture Budget

Ap agricultural budget with rs 16 250 crore

State Agriculture Minister, pratipati pulla rao, AP Agri budget 2016-17, chandrababu naidu, TDP Government, Yanamala Ramakrishnudu, Andhra pradesh Agricultural budget, Non-Plan expenditure, Plan expenditure, AP BUDGET,

State Agriculture Minister pratipati pulla rao today presented agriculture budget with Rs. 16,250 crore in the Assembly.

రూ. 16 వేల కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెబ్.. ప్రవేశపెట్టిన పత్తిపాటి

Posted: 03/10/2016 02:35 PM IST
Ap agricultural budget with rs 16 250 crore

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సాధారణ బడ్జెట్ ప్రసంగం ముగియగానే.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు.. ఏపీ రాష్ట్రానికి సంబంధించి 2016-17 వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తంగా 16 వేల 250 కోట్ల రూపాయాలతో రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన.. తక్కువ వ్యయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ ధ్యేయంగా చెప్పుకోచ్చారు, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

వ్యవసాయ బడ్జెట్‌ హైలైట్స్

* 2016-17 వ్యవసాయ బడ్జెట్‌ రూ.16,250.58 కోట్లు
* ఉచిత విద్యుత్‌కు రూ.3వేల కోట్లు
* ఉపాధి హామీకి రూ.5,094 కోట్లు
* రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు
* సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు రూ.95 కోట్లు
* తుంపర సేద్యానికి రూ.369కోట్లు
* ఆయిల్‌ఫాం మినీ మిషన్‌కు రూ.55 కోట్లు
* పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయం రూ.125 కోట్లు
* వడ్డీలేని రుణాలకురూ.177 కోట్లు
* వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ.344కోట్లు

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles