A Man Beaten By A Bullies Woman In Meerut ,UP

Women teaches lesson to eve teaser in uttarpradesh

women teaches lesson to eve teaser, eve teaser in meerut, eve teaser woman lesson, woman eve teaser lesson, A Man Beaten By A Bullies Woman In Meerut, UP, A Man, Beaten, By A Bullies, Woman In, Meerut, up, latest news, today, breaking, news, news of the day,

A Man Beaten By A Bullies Woman as he was eve teasing her daily, today she taught a lesson to him with the help of locals and police In Meerut ,UP

ITEMVIDEOS: ఈవ్ టీజర్ కు నడిరోడ్డులో బుద్దిచెప్పిన మహిళ

Posted: 03/06/2016 11:23 AM IST
Women teaches lesson to eve teaser in uttarpradesh

నిత్యం తన వెంటపడుతూ వేధిస్తున్న ఈవ్ టీజర్ కు నట్టనడి వీధులో తగిన గుణపాఠం చెప్పింది ఓ మహిళ. ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రోజు ఆమె ఆఫీసుకు వెళుతుంటే మధ్య దారిలో వేచి వుంటూ తాను కనబడగానే అమె వెంటపడి వేధిస్తుండేవాడు. కొన్ని రోజులు ఓవరాక్షన్ భరించిన ఆమె చివరికి సహనం కోల్పోయి తిరగబడింది. నడిరోడ్డుపై బుద్ధిచెప్పాలని ఆమె డిసైడైంది. రోజులాగే ఆఫీసుకు వెళుతుండగా ఈవ్ టీజర్ వెంబడించాడు. ఇక ఆగ్రహించిన ఆమె ఆయన చెంప పగులగొట్టింది. అంతేకాదు ఎగిరెగిరి తన్నింది.

మహిళ తనపై నడివీధిలో దాడి చేయడంతో తిరగబడిన ఈవ్ టీజర్ అమెను ప్రతిఘటించాడు. దీంతో అక్కడున్న స్థానికులు, పోలీసుల వాడిని నిలువరించారు. అయితే ఇదిలావుండగా, తాను అమె వెంట పడలేదని కేవలం తన వాహనం అమె వాహనానికి తగిలిందని దీంతోనే అమె తనపై విరుచుకుపడి తనపై దాడికి యత్నించిందని ఈవ్ టీజర్ చెపుతున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకన్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఎవరు చెప్పింది నిజమన్న విషయాన్ని నిర్థారిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woamn  eve teaser  lesson  meerut  uttar pradesh  

Other Articles

Today on Telugu Wishesh