Did Rahul Gandhi visit Telangana Students who suicide for state

Did rahul gandhi visit telangana students who suicide for state

Parliament, Telangana, Rohith Vemula, HCU, JNU, Smriti Irani

In the Paliament, the session going very hot. HCU Student Rohith Vemula suicide create sensations in Parliament House.

ITEMVIDEOS: తెలంగాణ విద్యార్థులు చనిపోతే రాహుల్ వెళ్లారా...?

Posted: 02/25/2016 09:30 AM IST
Did rahul gandhi visit telangana students who suicide for state

పార్లమెంట్ సమావేశాలు ఎంతో వాడివేడిగా సాగుతున్నాయి. తెలంగాణ విద్యార్ధులు చనిపోతే రాహుల్ గాంధీ వెళ్లారా...? కాని హెచ్ సీయూకి మాత్రం రెండు సార్లు వెళ్లారు. రోహిత్ ఆత్మహత్య నన్ను కలిచివేసింది. జేఎన్ యూ లో విద్యార్ధులు దేశ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్రీ  స్పీచ్ పేరుతో ప్రభుత్వం పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. విద్యార్ధులు ఏం నేర్చుకుంటున్నారు. ఎవరికీ క్షమాపన చెప్పాలని కేంద్ర మంత్రి మాట్లాడారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్‌డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అంశంపై లోక్ సభలో  దుమారం చెలరేగుతుంది. రోహిత్ అంశాన్ని శవ రాజకీయ చేసి చేసి తమ సొంత లబ్ధి కోసం వాడుకున్నారన్నారు. రోహిత్ ఆత్మహత్యతో బిజెపికి, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారు..హెచ్ సీయూ విద్యార్ధుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీఎచ్ నాకు లేఖ రాసారు.నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఏ అధికారంతో లేఖలు రాశారని నాపై ఆరోపణలు చేస్తున్నారు.ఎవరు లేఖలు రాసినా వివక్షతతో చూడలేదన్న ఆమె వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  Telangana  Rohith Vemula  HCU  JNU  Smriti Irani  

Other Articles