jobs in Central Reserve Police Force.CRPF

Jobs in central reserve police force crpf

CRPF, Jobs, Jobs in CRPF, Govt Jobs, Job News, Latest Jobs

jobs in Central Reserve Police Force.CRPF inviting applications from eligible candidates.

JOBS: CRPFలో ఉద్యోగాలు

Posted: 02/22/2016 08:57 AM IST
Jobs in central reserve police force crpf

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో నాన్‌గెజిటెడ్ పారామెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీల సంఖ్య - 182

సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్)-22 పోస్టులు
అర్హత: ఇంటర్‌తోపాటు మూడున్నర ఏండ్ల జనరల్ నర్స్ అండ్ మిడ్ వైఫరీలో ఉత్తీర్ణత. సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి.
వయస్సు: 2016 మార్చి 23 నాటికి 30 ఏళ్లకు మించరాదు

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (రేడియోగ్రాఫర్)-6 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో ఇంటర్ ఉత్తీర్ణత. డిప్లొమా లేదా రెండేండ్ల రేడియో డయాగ్నసిస్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు: 2016 మార్చి 23 నాటికి 30 ఏళ్లకు మించరాదు

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మాసిస్ట్)-54 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో ఇంటర్‌లో ఉత్తీర్ణత. డిప్లొమా లేదా రెండేండ్ల ఫార్మసీ లేదా ఫార్మసీలో డిగ్రీలో ఉత్తీర్ణత. సెంట్రల్ లేదా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో సభ్యత్యాన్ని కలిగి ఉండాలి.
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 25 ఏళ్లకు మించరాదు

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ల్యాబొరేటరి టెక్నీషియన్)-5 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో పదోతరగతిలో ఉత్తీర్ణత. డిప్లొమా లేదా మెడికల్ ల్యాబొరేటరి టెక్నాలజీ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 25 ఏళ్లకు మించరాదు

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (డెంటల్ టెక్నీషియన్)-4 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో పదోతరగతిలో ఉత్తీర్ణత. డిప్లొమా లేదా మెడికల్ ల్యాబొరేటరి టెక్నాలజీ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 25 ఏళ్లకు మించరాదు

హెడ్ కానిస్టేబుల్ (జూనియర్ ఎక్స్‌రే అసిస్టెంట్)-4 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో పదోతరగతిలో ఉత్తీర్ణత. డిప్లొమా లేదా రేడియో డయాగ్నసిస్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి

హెడ్ కానిస్టేబుల్ (ల్యాబొరేటరీ అసిస్టెంట్)-2 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో పదోతరగతిలో ఉత్తీర్ణత. ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 25 ఏళ్లకు మించరాదు

హెడ్ కానిస్టేబుల్ (ఎయిర్ కండీషనింగ్ ప్లాంట్ టెక్నీషియన్)-1 పోస్టు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో టెన్త్ ఉత్తీర్ణత. ఎయిర్ కండీషనింగ్ ప్లాంట్ టెక్నీషియన్ సర్టిఫికెట్ ఉండాలి
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 25 ఏళ్లకు మించరాదు

హెడ్ కానిస్టేబుల్ (స్టీవార్డ్)-5 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ ఫుడ్ & బేవరేజ్ సర్వీసెస్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 23 ఏళ్లకు మించరాదు


హెడ్ కానిస్టేబుల్ (వార్డుబాయ్ అండ్ గర్ల్)-27 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. సెయింట్ జాన్ అంబులెన్స్ ఆర్గనైజేషన్ లేదా రెడ్‌క్రాస్ సోసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 23 ఏళ్లకు మించరాదు

హెడ్ కానిస్టేబుల్ (మసాల్చి)-2 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. హోటల్ లేదా రెస్టారెంట్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 23 ఏళ్లకు మించరాదు

హెడ్ కానిస్టేబుల్ (కుక్)-22 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. కుక్‌గా ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 23 ఏళ్లకు మించరాదు

హెడ్ కానిస్టేబుల్ (ఎస్/కె)-20 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లేదా హిందీ/స్థానిక భాషలో చదవడం, రాయడంలో పరిజ్ఞానం ఉండాలి
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 23 ఏళ్లకు మించరాదు

హెడ్ కానిస్టేబుల్ (డబ్ల్యూ/ఎమ్)-8 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. ఏడాదిపాటు దోబిగా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 2015 ఆగస్టు 1 నాటికి 23 ఏళ్లకు మించరాదు

ఎంపిక: పీఎంటీ, పీఈటీ, రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ఫీజు: గ్రూప్ బీ పోస్టులకు రూ. 100/- గ్రూప్ సీ పోస్టులకు రూ. 50/-
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఒకే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 23
వెబ్‌సైట్: http://www.crpfindia.com/crpfform.aspx లేదా http://www.crpf.nic.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CRPF  Jobs  Jobs in CRPF  Govt Jobs  Job News  Latest Jobs  

Other Articles