Pranitha Subhash Road Accident, Escaped with Minor Injuries

Heroine pranitha survives a fatal accident

Pranitha, Accident, Mothe, Jr NTR, actress pranitha car accident, actress pranitha accident at mothe, actress pranitha survives from car accident, actress pranitha altest news, actress pranitha facebook, actress pranitha twitter, actress pranitha latest news, actress pranitha details

It has been a lucky day for heroine Pranitha Subhash for she has escaped a fatal accident with minor injuries a short while ago

బాపు బొమ్మకు తప్పిన పెను ప్రమాదం.. కారు బోల్తాపడి పలువురికి గాయాలు

Posted: 02/14/2016 01:40 PM IST
Heroine pranitha survives a fatal accident

రోడ్డు ప్రమాదంలో సినీనటి ప్రణితకు ప్రాణాపాయం తప్పింది. నల్గొండ జిల్లా మోతే వద్ద జరిగిన ప్రమాదంలో అమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  బైక్ ను తప్పించే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. స్వల్పంగా గాయపడిన ప్రణీతను మోతేలోని ఆస్పత్రికి తరలించారు. తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది.

ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది. బావ, అత్తారింటికి దారేదీ, డైనమైట్, రభస, పాండవులు పాండువులు తుమ్మెద తదితర చిత్రాల్లో ప్రణీత నటించింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోంది. 'చుట్టాలబ్బాయి'లో ఆదితో జత కడుతోంది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఆమె నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranitha subash  Accident  Mothe village  Nalgonda district  

Other Articles