Rangareddy dist hasthinapuram people dismiss voting

Rangareddy dist hasthinapuram people dismiss voting

Voting, Rangareddy, Hasthinapuram, GHMC, ELections

Rangareddy dist Hasthinapuram people dismiss voting in GHMC elections. They protest at road and gave slogans.

ITEMVIDEOS: ఓటింగ్ ను బహిష్కరించిన హస్తినాపురం వాసులు

Posted: 02/02/2016 12:36 PM IST
Rangareddy dist hasthinapuram people dismiss voting

తమ సమస్యలు పరిష్కరించడం లేదని రంగారెడ్డి జిల్లా హస్తినాపురం ప్రజలు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ను బహిష్కరించారు. స్థానికులంతా కలిసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరఫున అధికారి వచ్చి హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామంటున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం 16వ వార్డు ప్రజలు ఓటింగ్ ను బహిష్కరించారు. 30ఏళ్లుగా తాము ఈ ప్రాంతంలోనే ఉంటున్నా.. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని వాపోయారు. తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 30ఏళ్ల తర్వాత ఇప్పుడొచ్చి.. స్థానికంగా ఉండే హక్కు లేదంటున్నారని వాపోయారు. ఎవరికి ఓటేసినా ఎలాంటి లాభం లేకుండా పోతోందని, అందుకే ఈసారి పోలింగ్ ను బహిష్కరించామని స్థానికులు చెబుతున్నారు
.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Voting  Rangareddy  Hasthinapuram  GHMC  ELections  

Other Articles