Bizarre fitness test for Uttarakhand police

Bizarre fitness test for uttarakhand police

Police, Uttarakhand, Uddham Singh Nagar district, SSP Udham Singh Nagar Keval Khurana

What was meant to be a fitness test to identify overweight policeman in Uddham Singh Nagar district has turned into a big controversy in Uttarakhand. Last Sunday, overweight constables were summoned to the police lines in Rudrapur. There in the presence of SSP Udham Singh Nagar Keval Khurana, they were made to go through some physical tests.

ITEMVIDEOS: పోలీసులకు ఉప్పు సంచి ఛాలెంజ్.. కొత్త ఫిట్ నెస్ పరీక్ష..!

Posted: 01/28/2016 09:03 AM IST
Bizarre fitness test for uttarakhand police

ఉత్తరాఖండ్ లో పోలీసులకు పోలీసులే చుక్కలు చూపిస్తున్నారు. ఫిట్ నెస్ పరీక్షల పేరిట వారికి విచిత్ర పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిని చూస్తూ కొందరు పోలీసులు నవ్వుకుంటుంటే మరికొందరు ఇవేం పరీక్షలంటూ విసుక్కుంటున్నారట. డిపార్ట్ మెంటల్ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ లోని కొందరు పోలీసు కానిస్టేబుల్లను రుద్రాపూర్ పోలీస్ గ్రౌండ్స్ కు రప్పించారు ఉన్నతాధికారులు.తర్వాత వారందరినీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరినీ.. బరువులు తూచే వెయింగ్ మిషన్ ఎక్కించారు. ఆ తర్వాత గ్రౌండ్ లో ఓ సర్కిల్ చుట్టూ రౌండ్లు కొట్టించారు. అది సింగిల్ గా కాదు. ఓ పోలీసు ఉన్నతాధికారిని తన వీపుపై ఎక్కించుకొని గ్రౌండ్ చుట్టూ పరుగెత్తి రావాలి. ఈ పరీక్షలకు హాజరైన పోలీసులు పైకి మాత్రం ఉన్నతాధికారుల ముందు ఇబ్బంది పడుతున్నట్లు కన్పించక పోయినా…లోలోపల మాత్రం తెగ బాధపడిపోతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles