MBAs and B Techs apply for 114 sweeper jobs in UP

Mbas and b techs apply for 114 sweeper jobs in up

Jobs, UP, Sweeper Jobs, MBA Students, No Jobs, Unempolyeement

Unemployment, insecurities of private job and migration hassles are some of the issues that are making professional degree holders to take up a sweeper’s job. Around 17,000 youth have applied for 114 posts of sweepers in Uttar Pradesh’s Amroha district. While there is no educational qualifications required for the posts, surprisingly MBAs, B Techs, BSc are ready to work as a sweeper at a salary of Rs 17,000 per month.

స్వీపర్ ఉద్యోగానికి ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులు క్యు

Posted: 01/22/2016 03:22 PM IST
Mbas and b techs apply for 114 sweeper jobs in up

ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ కు ఉన్నన్ని కష్టాలు నిరుద్యోగులకు ఉన్నాయి. ఒంటి మీద వయస్సు అంతకంతకు పెరుగుతోంది.. అయినా కూడా పిహెచ్.డిలు, పిజిలు ఎన్ని ఉన్నా ఒక్క ఉద్యోగం కూడా దొరకదు. ఎందుకు అలా అంటే అందరూ గవర్నమెంట్ ఉద్యోగమే కావాలంటారు మరి. అసలే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు మొహంవాచిపోయి ఉన్నారు.. మరి గవర్నమెంట్ జాబులు ఉన్నాయని తెలిస్తే ఊరికే ఉంటారా..? నిరుద్యోగులు క్యు కట్టేయరు...? యుపిలో ఇదే సీన్ కనిపించింది.

యూపీలోని అమ్రోహ్ లో స్థానికంగా స్వీపర్ పోస్టులకు గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 114 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే.. 19000 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వీళ్లలో అత్యధికులు ఎంబీఏ, బీటెక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అప్లై చేశారట. ఎలాంటి క్వాలిఫికేషన్ లేని స్వీపర్ పోస్టులకు గ్రాడ్యుయేట్స్ అప్లై చేయడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇంతకూ ఈ పోస్టులకు ఎందుకంత డిమాండ్ అంటే… స్వీపర్ జాబ్ కు నెలకు జీతం 17వేల రూపాయలు. ఇదీ అసలు సంగతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  UP  Sweeper Jobs  MBA Students  No Jobs  Unempolyeement  

Other Articles