Jobs in Military Engineer Services

Jobs in military engineer services

Jobs, Job News, latest Job Notification, latest Jobs, Jobs in Military

Military Engineer Services (MES), HQ Chief Engineer, Eastern Command, PIN-908542, C/O 99 APO invites applications in the prescribed format for recruitment of Group 'C' (Mate) posts in various trade disciplines in CWE Dinjan, CWE Shillong, CWE (AF) Jorhat, CWE (AF) Borjar and CWE Tezpur. The last date for submission of applications is 13th February 2016 (For far-flung area candidates last date is 20th February 2016).

JOBS: మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్‌లో 580 ఉద్యోగాలు

Posted: 01/09/2016 12:56 PM IST
Jobs in military engineer services

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) వెస్ట్రర్న్ పరిధిలో 580 మేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

మేట్ ఎలక్ట్రీషియన్ - సీడబ్ల్యూఈ ఫిరోజ్‌పూర్ - 17, ఢిల్లీ - 15, జలంధర్ - 22, న్యూఢిల్లీ - 7, బికనీర్ -17.
మేట్ - రిఫ్రిజిరేటర్ మెకానిక్: ఫిరోజ్‌పూర్ -3, ఢిల్లీ -12, చాందీమందిర్ - 4, జలంధర్ - 14, న్యూఢిల్లీ - 2, బికనీర్ -17
మేట్ - ఫిట్టర్ జనరల్ మెకానిక్: ఫిరోజ్‌పూర్ -8, జలంధర్ - 43, ఢిల్లీ - 40, చాందీమందిర్ - 9, న్యూఢిల్లీ - 64, బికనీర్ - 67
మేట్ - కార్పెంటర్: ఫిరోజ్‌పూర్ -2, ఢిల్లీ -1, చాందీమందిర్ - 1, జలంధర్ - 11, న్యూఢిల్లీ - 10, బికనీర్ -10
మేట్ - మేసన్: ఢిల్లీ -1, చాందీమందిర్ - 5, న్యూఢిల్లీ - 1, బికనీర్ -8
మేట్ - పైప్ ఫిట్టర్: ఫిరోజ్‌పూర్ -6, చాందీమందిర్ - 4, జలంధర్ - 10, న్యూఢిల్లీ - 10, బికనీర్ -4
మేట్ - పెయింటర్: ఫిరోజ్‌పూర్ -3, ఢిల్లీ -1
మేట్ - వెహికిల్ మెకానిక్: ఫిరోజ్‌పూర్ -3, ఢిల్లీ -1, జలంధర్ - 2, న్యూఢిల్లీ - 5, బికనీర్ -2
మేట్ - ఫిట్టర్: ఫిరోజ్‌పూర్ -5, ఢిల్లీ -7, జలంధర్ - 10, న్యూఢిల్లీ - 12, బికనీర్ -5
మేట్ - అప్‌హోల్‌స్టర్: జలంధర్ - 1, న్యూఢిల్లీ - 2, బికనీర్ -1
మేట్ - వాల్వ్‌మ్యాన్: ఫిరోజ్‌పూర్ -9, ఢిల్లీ -13, చాందీమందిర్ - 3, జలంధర్ - 17, న్యూఢిల్లీ -21, బికనీర్ -8

వయస్సు: జనవరి 15 నాటికి 18 - 27 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్/ తత్సమాన పరీక్షతోపాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, చాందీమందిర్, జలంధర్, న్యూఢిల్లీ, బికనీర్.
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.
చివరితేదీ: జనవరి 15
మరిన్ని వివరాలకు చూడండి.. http://mes.gov.in/Recruitment.php

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  latest Job Notification  latest Jobs  Jobs in Military  

Other Articles