Pathankot Braveheart Who Took 6 Bullets but Kept Fighting

Pathankot braveheart who took 6 bullets but kept fighting

Pathankot Attacks, Pathankot Air Base, Terror Strike, Pathankot Terror Attack, Pathankot Air Base, Pathankot Air Force Station, Garud Commando, Sailesh Gaur

The calendar had just turned - it was the early hours of January 2. A helicopter with thermal imagers was getting ready to take-off and scan the Pathankot Air Base based on an alert that the high-value military asset was to be targeted by terrorists.

ఒంట్లో బుల్లెట్లు దిగినా బెదరని జవాన్

Posted: 01/08/2016 10:33 AM IST
Pathankot braveheart who took 6 bullets but kept fighting

శత్రవు నా ముందున్నప్పుడు నా చేతు నా మీసం మీదుండాలి.. నా కళ్లు మూడు రంగుల జాతీయ జెండాను చూస్తుండాలి అంటూ విక్రమార్కుడు సినిమాలో రవితేజ డైలాగ్. అచ్చంగా అంతే దైర్ఘ్యాన్ని చూపించాడు ఓ డేర్ డెవిల్ సోల్జర్. ఉగ్రమూకలు దాడిలో తూటాలు కడుపులో దూసుకుపోతున్న.... ప్రాణాలకు తెగించి ముందుకు కదిలి... గంటసేపు పోరాడి వారిని నిలువరించారు. దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారు. ఆయన వారిని కనుక ఆపకపోయి ఉంటే ఎయిర్ బేస్ లో కీలకమైన యుద్ధవిమానాలు తునాతునకలయ్యేవే. ప్రాణాలు కూడా లెక్కచేయకుండా పోరాటం చేసిన ఆ వీరుడు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. అతనే కమెండో శైలేష్ గౌర్.

పటాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడి చేస్తుండగా వారిని అడ్డుకునేందుకు మన కామాండోలు రంగంలోకి దిగారు. అందులో ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు శైలేశ్ మెరుపువేగంతో ముందుకు కదిలారు. అయితే, ఉగ్రమూకల నుంచి వచ్చిన తూటాలు ఆరుకుపైగా శైలేశ్‌ పొత్తికడుపులోకి దూసుకుపోయాయి. అయినా, శైలేశ్‌ కూడా వెన్నుచూపలేదు. తన సహచరుడు కేతల్‌తో కలిసి ఏకంగా గంటసేపు పోరాడుతూ ముష్కరులను నిలువరించారు. శరీరం అంతా బుల్లెట్ల గాయాలతో తూట్లు పడ్డ శైలేష్ ను మూడు గంటల తరువాత కానీ ఎయిర్ బేస్ బయట ఉన్న ఆసుపత్రికి తరలించలేకపోయారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles