Porn Hub survey says that 2015 named as porn year

Porn hub survey says that 2015 named as porn year

Porn, PornHub, Porn in Internet, 2015Porn Year

Popular porn site pornhubdot com survey clear that world wide people sarching for porn in the internet.

పోర్న్ నామ సంవత్సరంగా 2015

Posted: 01/08/2016 09:55 AM IST
Porn hub survey says that 2015 named as porn year

తాగండి తాగి ఊగండి అని అంటుంటారు కానీ మన వాళ్లు మాత్రం పోర్న్ చూడండి ఎంజాయ్ చెయ్యండి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పోర్న్ సైట్లను చూస్తూ.. వాటిలో తమను తాము ఊహించుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని దేశాల జనం పోర్న్ కు బాగా అడిక్ట్ అయిపోయారు. అంతకంతకు పోర్న్‌ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. గతేడాదికి గాను పోర్న్‌ హబ్‌.కామ్‌ విడుదల చేసిన గణాంకాలే దీనికి నిదర్శనం. సగటు వ్యక్తి పోర్న్‌ చూస్తూ గడిపిన సమయం 2014తో పోలిస్తే.. 2015లో బాగా పెరిగిందట.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్న్‌ ప్రేమికులు 2015లో 21.2 బిలియన్ల సార్లు పోర్న్‌ సైట్లను ఓపెన్‌ చేశారట. అలాగే ఒక్క 2015లోనే 439,24,86,580 గంటలపాటు పోర్న్‌ చిత్రాలను చూస్తూ గడిపారట. ఇది ఈ భూమి మీద మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిపిన సమయంతో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కువ. కాగా, 2015లో అంతుకుముందున్న పోర్న్‌ రికార్డులన్నీ బద్దలై పోయాయట. ఆదాయం పరంగా కూడా ఇదే పోర్న్‌ ఇండసీ్ట్రకి బెస్ట్‌ సంవత్సరమట. కాగా, పోర్న్‌ చిత్రాలను అధికంగా చూసే వారిలో అమెరికన్సే ప్రథమ స్థానంలో ఉన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Porn  PornHub  Porn in Internet  2015Porn Year  

Other Articles