air india to serve only vegetarian hot meals on its domestic flights

Air india to serve hot veg meals in economy class on domestic flights

Air India veg meals, non veg on air india, food in air india flight, air india food, air india flight, air india, short duration flights, food on air india, air india food menu, 90 minute flight, 90 minute air india flight

Air India recently said that they won't be serving non-veg food in 60-90 minutes domestic flights.

ఎయిర్ ఇండియా దేశవాళి ప్రయాణాల్లో ఇకపై వెజ్ మీల్స్..

Posted: 12/26/2015 04:36 PM IST
Air india to serve hot veg meals in economy class on domestic flights

అంతర్జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రయాణాన్ని ఇష్టపడే ప్రయాణికులకు ఓ వార్తను అందించింది. కొద్ది వరకు అది శుభవార్తే అయినా.. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం ఇది చేదు వార్తే. అదేంటంటారా..? ఇకపై తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు శాకాహార భోజనాన్ని మాత్రమే అందించనుంది. కొత్త సంవత్సరం నుంచి ప్రయాణికులకు వెజ్టేరియన్ ఫుడ్ అందించేందుకు ఎయిరిండియా సిద్ధమైంది. ఈ మేరకు విమానయాన జనరల్ మేనేజర్ ఇవాళ సర్క్యులర్ జారీ చేశారు.

కాగా విమాన ప్రయాణం నిడివి 60 నిమిషాలకు మించినప్పుడు మాత్రమే అహారం వడ్డించనున్నారు. తక్కువ నిడివి గల ప్రయాణాల్లో సర్వ్ చేయడానికి సమయం సరిపోనందున వారికి వెజిటబుల్ రిఫ్రెష్మెంట్లను ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. బ్రేక్ ఫాస్ట్తో మొదలుకొని డిన్నర్ వరకు ఉదయం 5.30 నుండి రాత్రి 11.30 వరకు ఐదు కేటగిరీలలో ఎయిర్ ఇండియా తన మెనూను అమలు చేస్తోంది. కాగా ఎయిర్ ఇండియా నిర్ణయం నాన్ వెజ్ ప్రియులకు మింగుడు పడటం లేదు. అయితే ఈ శాఖహార బోజనం కేవలం దేశవాలీ ప్రయాణికులకు మాత్రమేనని కూడా స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Air India  vegetarian meals  domestic flights  

Other Articles