Jobs in Reserve Bank of India

Jobs in reserve bank of india

Jobs, Jobs in RBI, Hyderabad, Jobs in Hyderabad, Job News, Job Notification

Job notification re;eased for the posts of security guards in Hyderabad. Ex-Service men can apply for these posts.

JOBS: రిజర్వ్‌బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీ

Posted: 12/12/2015 10:27 AM IST
Jobs in reserve bank of india

హైదరాబాద్‌లోని భారత రిజర్వ్‌బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆర్‌బీఐ హైదరాబాద్ విభాగం తెలంగాణ, ఏపీకి చెందిన ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థుల నుంచి మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టు - సెక్యూరిటీ గార్డ్
ఖాళీల సంఖ్య - 11. వీటిలో జనరల్ -6, ఎస్సీ -1, ఎస్టీ -2, ఓబీసీ -2 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: కనీసం పదోతరగతి ఉత్తీర్ణత. గరిష్ఠంగా అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు. రక్షణ శాఖలో మెట్రిక్యులేట్ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ని గ్రాడ్యుయేట్స్‌గా పరిగణిస్తారు.
వయస్సు: 2015, డిసెంబర్ 1 నాటికి 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.(రిజర్వ్‌డ్ వర్గాల వారికి నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: 2016, జనవరి 1
వెబ్‌సైట్: https://www.rbi.org.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Jobs in RBI  Hyderabad  Jobs in Hyderabad  Job News  Job Notification  

Other Articles