Priyanka Chopra tops list of Sexiest Asian Women again

Priyanka chopra voted sexiest asian woman

priyanka chopra, sanaya irani, drashti dhami, deepika padukone, katrina kaif, nia sharma, kareena kapoor khan, gauahar khan, sonam kapoor, mahira khan, jasmin walia, canadian actress hannah simone, priyanka chopra sexiest asian woman, sexiest asian woman uk poll, 50 sexiest asian women, priyanka chopra actress, priyanka chopra films, shraddha kapoor, bipasha basu, alia bhatt, parineeti chopra, mehreen syed, kanika kapoor, entertainment news

Priyanka Chopra beat off global competition to retain her title as the 'Sexiest Asian Woman' in 2015 edition of UK poll.

హ్యాట్రిక్ మిస్ అయిన ప్రియాంక చోప్రా.. కానీ మళ్లీ సాధించింది

Posted: 12/11/2015 12:51 PM IST
Priyanka chopra voted sexiest asian woman

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హ్యట్రిక్ మిస్ అయ్యింది. కానీ సాధించింది. అదేంటి అమె ఏ క్రీడాకారిణి కాకున్నా హ్యాట్రక్ ఎలా మిస్ అయ్యింది.. అయితే అమె సాధించిదేమిటి అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం..  తాజాగా ఈ అమ్మడు 'ఆసియా సెక్సియెస్ట్ ఉమెన్'గా ఎంపికైంది. దీనికి అమె ఎంపిక కావడం ఇది మూడోసారి. అదెలా అంటే.. వరసగా నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు ఈ అవార్డును దక్కించుకోవడం గమనార్హం. దీంతో ఈ అవార్డును మూడు సార్లు దక్కించుకుని అమ్మడు హ్యట్రిక్ మిస్ అయినా.. చివరకు మూడు పర్యాయాలైతే సాధించిందన్నమాట.

లండన్ కు చెందిన 'ఈస్ట్రన్ ఐ' అనే వారపత్రిక సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించిన పోల్ లో ఎక్కువ మంది ప్రియాంక చోప్రాకే ఓటు వేశారు. దానిపై ప్రియాంక చాలా సంతోషం వ్యక్తం చేసింది. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, అలాగే దీనిని నిర్వహించిన ఈస్ట్రన్ ఐ పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది. తాను మళ్లీ ఘనతను దక్కించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. కాగా పత్రిక జాబితాలోని తొలి యాభై స్థానాల్లో భారత్ కు చెందిన కథానాయికలు ఉన్నారు. దీపిక పదుకొణె నాలుగు, కత్రినా కైఫ్ ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Sexiest Asian Woman  uk poll  

Other Articles

Today on Telugu Wishesh