Facebooks Mark Zuckerberg posts adorable photo with baby

Facebooks mark zuckerberg posts adorable photo with baby

Mark Zuckerberg, Facebook, Priscilla Chan, facebook founder

In the wake of the birth of their baby girl Max, Facebook CEO Mark Zuckerburg and his wife Priscilla Chan pledged to give 99% of their Facebook shares to charity over their lifetime currently valued at about $45 billion.

కూతురితొ మార్క్ జుకెన్ బర్గ్ ఫోటో

Posted: 12/09/2015 11:29 AM IST
Facebooks mark zuckerberg posts adorable photo with baby

ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకెన్ బర్గ్ కు కూతురు పుట్టింది. తన కూతురు పుట్టిన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నాడు మార్క్ జుకెన్ బర్గ్. తన కూతురి గుర్తుగా ఫేస్ బుక్ లో షేర్లను ఉదారంగా దానం చేశారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఒకటే చర్చ.. మార్క్ అన్ని కోట్ల విలువైన షేర్లు వదులుకోవడం ఏంటా అని.. అయితే కన్న కూతురు గుర్తుగా ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అని మార్క్ జుకెన్ బర్గ్ అంటున్నారు. అయితే తన కూతురితో ఆడుకునేందుకు మార్క్ గత కొంత కాలంగా లీవ్ లో ఉన్నారు.

తాజాగా తన కూతురుతో కలిసి ఆడుకుంటున్న ఫోటో ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. తన కూతురు మాక్సిమా చాన్ తో కలిసి నేల మీద ఆడుకుంటున్న మార్క్ జుకెన్ బర్గ్ చాలా సరదా పడుతున్నారు. తన కూతురు వ్యవహారాలను చూసుకోవడంలో బిజిబిజీగా గడుపుతున్న మార్క్ జుకెన్ బర్గ్ తండ్రి స్థానాన్ని.. ఆస్వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mark Zuckerberg  Facebook  Priscilla Chan  facebook founder  

Other Articles