అమె ఎద అందాలను చూడాలనుకుని అప్పటికప్పుడు ప్లాన్ వేసుకన్నాడు ఆ ఫైలైట్ తన విమానంలో ప్రయానిస్తు ఫోర్న స్టార్ సహా ఆమె స్నేహితురాలిని బలవంత పెట్టి మరీ కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లి, వారిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని విమానం నడిపాడు ఓ పైలెట్. అంతేకాదు, విమానంలోని కంట్రోల్స్ గురించి ఆ పోర్న్‌స్టార్‌కు వివరించి, ఆమె చేత వివిధ బటన్లు నొక్కించాడు. అమె దేనితో అడుకున్న పర్యలేదు కానీ అమె ఎద అందాలను మాత్రం ఒక్కసారి చూస్తానని మెరపెట్టుకున్నాడు. బతిమాలాడు కూడా. అలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన కువైట్ ప్రభుత్వం ఆ పైలెట్ లైసెన్సును రద్దు చేసింది. చోలె మాఫియా అనే పోర్న్‌స్టార్ 2013లో తన స్నేహితులరాలితో కలిసి కువైట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో న్యూయార్క్ నంచి లండన్‌కు ప్రయాణించింది.
విమానం గాలిలోకి లేపిన కొద్ది సేపటికే ఎయిర్ హోస్టెస్ వచ్చి ‘ పైలెట్ మిమ్మల్ని కాక్‌పిట్‌లోకి రమ్మంటున్నాడు’ అని ఆ పోర్న్ స్టార్‌ను లోపలికి తీసుకెళ్లింది. పోర్న్‌స్టార్‌తో పాటు ఆమె స్నేహితురాలు లోపలికి వెల్లగానే పైలెట్ లోపల తలుపును లాక్ చేశాడు. హాయ్.. నేను నాటీ పైలెట్ అని పరిచయం చేసుకున్నాడు. ‘సెక్సీ అమ్మాయిలను నేను కాక్‌పిట్‌లో కూర్చొబెట్టుకుంటాను. ఇది రూల్స్ కు విరుద్ధం. కానీ ఇక్కడ రూల్స్ రాసేది నేనే’ అని ఆ పోర్న్‌స్టార్ తో చెప్పాడు. అంతేకాదు ఎయిర్ హోస్టెస్‌తో ఒక షాంపెయిన్ బాటిల్ తెప్పించి వారిద్దరితో తాగించాడు.
విమానం నడుపుతూనే గుప్పుగుప్పున 40 సిగరెట్లు ఊదేశాడు. ఇది భద్రతా నిబంధనలకు వ్యతిరేకం కదా అని ఆ పోర్న్‌స్టార్ అడగగా.. ‘భద్రత గురించి అవసరమైనదానికన్నా ఎక్కువ చేస్తున్నారు’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఎంతో మంది ఎయిర్ హోస్టెస్‌లతో తనకు సంబంధం ఉందని ఆమెతో గొప్పలు చెప్పాడు. అంతటితో అగకుండా చోలె ఖాన్ ఎద అందాలను ఒక్కసారి చూస్తానని బతిమాలాడు. ఈ వ్యవహారంపై ఒక పత్రికలో కథనం రావడంతో కువైట్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపింది. ఆ పైలెట్ లైసెన్సును రద్దు చేసింది. కాక్‌పిట్ రూల్స్‌లో అనేక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more