Chandigarh Manali Highway Blocked After Major Landslide

Chandigarh manali highway blocked after major landslide

NH21, Manali landslide, Kullu Manali landslide, Mandi landslide, Himachal Pradesh landslide

National Highway 21 (NH21) that connects Chandigarh to Manali in Himachal Pradesh has been blocked due to a major landslide. The landslide on the Chandigarh-Manali highway happened early morning near Hanogi temple in Mandi district. Efforts are on to clear the road The state PWD department is assisting NHAI team to restore traffic.

ITEMVIDEOS: కొండచరియలు విరిగిపడ్డాయి. లైవ్ వీడియో

Posted: 12/07/2015 06:29 PM IST
Chandigarh manali highway blocked after major landslide

హాలీవుడ్ సినిమాల్లో కనిపించే భారీ సీన్లు ఓ నేషనల్ హైవే పై కనిపించాయి. హాలీవుడ్ సినిమాల్లో కనిపించినట్లు.. పెద్ద పెద్ద బిల్డింగ్ లు కింద పడుతుంటే.. పెద్ద టవర్ జనాల మీదకు పడుతుంటే.. భూమి చీలిపోతుంటే.. సునామీ వస్తుంటే ఎలా ఉంటుందో.. ఎలాగైతే జనాలు పరిగెడతారో అచ్చంగా అలాగే ఇండియాలో జరిగింది. ఓ కొండచరియలు అమాంతంగా కిందకు పడుతుండటంతో జనాలు పరుగులు తీశారు. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతినే పొందుతారు.


హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో కొండచరియలు భారీ ఎత్తున విరిగిపడ్డాయి. దీంతో అక్కడున్న ప్రజలు భయాందోళనలకు లోనై పరుగులు తీశారు. కొండచరియలు విరిగిపడడంతో కిరత్‌పూర్-మనాలీ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. హనోగీకి 183కిలోమీటర్ల దూరంలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో అప్రమత్తమైన అధికారులు వాహనాలను నిలిపివేసి వేరే మార్గం నుంచి మళ్లిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles