Job notification to fill vaccancies in national fertilizers

Job notification to fill vaccancies in national fertilizers

Jobs, Jobs in national fertilizers, New Jobs, Job News, Notifications, Veccancies

Job notification to fill vaccancies in national fertilizers. national fertilizers Limited issued job notification to fill the HR, marketing and Lab managment trainees.

JOBS: ఎన్ఎఫ్ఎల్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Posted: 12/05/2015 01:42 PM IST
Job notification to fill vaccancies in national fertilizers

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ తాజాగా ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదలైంది. నోటిఫికేషన్ లో వెల్లడించిన పోస్టులు, వాటి అర్హతలు ఇలా ఉన్నాయి..

హ్యూమన్ రిసోర్స్ - ఖాళీలు 8
అర్హత డిగ్రీతో పాటు ఎంబీఏ లేదాపిజీడిబిఎం లేదా హెచ్ఆర్ లేదా హెచ్ఆర్డి పూర్తి చేసి ఉండాలి

మార్కెటింగ్ - ఖాళీలు -12
అర్మత బిఎస్సీ లేదా ఎమ్మెస్సీ అగ్రికల్చర్ తో పాటు ఎంబిఏ లేదా పిజిడిఎం (మార్కెటింగ్ లేదా అగ్రి మార్కెటింగ్ లో) అర్హత కలిగి ఉండాలి

ల్యాబ్- ఖాళీల సంఖ్య 5
అర్హత ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)

చివరి తేది డిసెంబర్ 19
వయస్సు, మిగిలిన వివరాలను తెలుసుకునేందుకు www.nationalfertilizers.com ను చూడండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Jobs in national fertilizers  New Jobs  Job News  Notifications  Veccancies  

Other Articles