Mira Rajput Tries The Naked Dress Trend And Nails It | Masaba Gupta's Bridal Shower | 2015

Mira rajput wears naked dress

naked dress, mira rajput, masaba gupta, naked dress trend, sheer dress trends, mira rajput, deepika padukone, beyonce, priyanka chopra, Shahid Kapoor, Masaba Gupta's bridal shower

Shahid Kapoor’s bride, Mira Rajput who grabbed all the attention at her wedding recently with her traditional look has stunned everyone at Masaba Gupta's bridal shower.

నేకెడ్ డ్రెస్ లో షాహిద్ కపూర్ సతీమణి.. మిరా రాజ్ పుత్..

Posted: 12/01/2015 06:03 PM IST
Mira rajput wears naked dress

ఈ ఏడాది జూలై 7న బాలీవుడ్ హీరో షహీద్ కపూర్ ను పరిణయంమాడటంలో అప్పటి వరకు అమె ఎవరో తెలియని బాహ్య ప్రపంచానికి ఆమె ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారింది. షాహిద్ కపూర్ కన్న 13 ఏళ్ల చిన్నదైన ఈమె ఇటీవల జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అందరి చూపులను తనవైపు తిప్పుకునేలా చేసింది. అంతేకాదు మీడియా, ఫోటో జర్నలిస్టుల కెమెరాలన్నీ అమెపైకే దృష్టిపెట్టాయి. మసబా గుప్తి పెళ్లికూతురుగా ముస్తాబు చేసే కార్యక్రమంలో మిరా రాజ్ పుత్ హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకో తెలుసా..? అమె ధరించిన డ్రెస్ కారణంగా.. అదేంటి అమె డ్రెస్ అంత బాగుందా..? అంటే  అదేంకాదు. అని కూడా చెప్పలేం. అమె డ్రెస్ వేసుకున్నా.. వేసుకోకపోయినా ఒకటేలా వుంటుంది అంటున్నారు కదూ.. కాదు కాదు అమె డ్రెస్ వేసుకుంది కానీ తన అందాలన్నింటినీ అరబోసింది. అదే నెకెడ్ డ్రెస్. మసబా గుప్తా కార్యక్రమానికి మిరా రాజ్ పుత్ ఇలా నేకెడ్ డ్రెస్ లోనే వచ్చింది. అనామింకా ఖన్నా, అనితా డోంగ్రీలు డిజైన్ చేసిన ఓ సంప్రదాయకరమైన డ్రెస్ లో వచ్చింది..

దానికి చిన్న చిన్నా రంద్రాలు కూడా వున్నాయి. ఈ రంద్రాలను పరిశీలించి చూడాల్సిన అవసరం కూడా లేకుండానే.. అది ధరించిన వారి ముఖ్యమైన బాగాలు మినహా శరీరందాలన్నీ బయటకు బాహాటంగా కనిపించడంతో దీనిని నెకెడ్ డ్రెస్ అంటారు. త్వరలోనే లుటేరా చిత్రం ద్వారా బాలివుడ్ చిత్రసీమలోకి తెరంగ్రేటం చేయబోతున్న మీరా.. తన అందాలను అప్పుడే పంచేసుకుంటూ హాట్ టాపిక్ గా మారుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naked dress  mira rajput  masaba gupta  

Other Articles