State Bank of India (SBI) has released notification for the recruitment of 185 Deputy Manager

State bank of india sbi has released notification for the recruitment of 185 deputy manager

SBI, Jobs, India, bank Jobs, bank Jobs in India, SBI Jobs, Jobs Notification, notifications

State Bank of India (SBI) has released notification for the recruitment of 185 Deputy Manager (Law) in MMGS-II, Assistant Manager (System) in JMGS-I vacancies in State Bank Group. Eligible candidates may apply online from 26-11-2015 to 12-12-2015.

JOBS: స్టేట్ బ్యాంక్ గ్రూప్ లో 185 మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Posted: 11/27/2015 09:42 AM IST
State bank of india sbi has released notification for the recruitment of 185 deputy manager

ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా గ్రూప్ 185 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

వివరాలు..
డిప్యూటీ మేనేజర్లు - ఎస్బిఐ 40
అసిస్టెంట్ మేనేజర్లు - ఎస్బిఐలో 140, ఎస్బిఎమ్ లో 05
వయస్సు:  30.11.2015 నాటికి 21 నుండి 38 ఏళ్లు నిండి ఉండాలి.
అర్హత:  
* డిప్యూటీ మేనేజర్ కోసం న్యాయపట్టా(3 లేదా 5సంవత్సరాలు) చేసి ఉండాలి
* అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం బిఈ లేదా బిటెక్ లో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్ స్ట్రుమెంటల్ తో పాటు అనుభవం ఉండాలి.
సెలక్షన్ విధానం:  రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా
అప్లికేషన్ ఫీజు:  ఎస్సీ, ఎస్టీలకు వంద రూపాయాలు, మిగిలిన వారికి ఆరు వందల రూపాయలు
అప్లికేషన్ విధానం:  ఆన్ లైన్ ద్వారా మాత్రమే
చివరి తీది:  12.12.2015
కాల్ లెటర్ డౌస్ లోడ్ చేసుకోవడం:  05.01.2016
పరీక్ష:  17.01.2016

మరిన్ని వివరాలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి http://www.sbi.co.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  Jobs  India  bank Jobs  bank Jobs in India  SBI Jobs  Jobs Notification  notifications  

Other Articles