Raj Thackeray warns Aamir Khan that I wll kill you if you say India is not safe one more time

Raj thackeray warns aamir khan that i wll kill you if you say india is not safe one more time

Amir Khan, Raj Thackeray, Shivasena, Intolerance, India, Amir Khan on Intolerance in India, Raj Thackeray

Senior Shiv Sena leader today dismissed allegations levelled by Bollywood star Aamir Khan who alleged that his wife had even suggested leaving India considering the growing intolerance. Khan had also said he felt that a sense of insecurity and fear had been growing in the past six or eight months. “I will kill anyone who says India isn’t secure,” Thackeray said while addressing the conference. “Whether it’s Shah Rukh Khan, Salman Khan, Aamir Khan or Chingez Khan, I don’t care! The next Khan that whines about safety, security or tolerance in India, will be killed,” he added.

అమీర్ అలా అంటే చంపేస్తా: రాజ్ ధాక్రే

Posted: 11/26/2015 10:09 AM IST
Raj thackeray warns aamir khan that i wll kill you if you say india is not safe one more time

ఒకనాటి శివసేన బలమైన లీడర్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ ధాక్రే అమీర్ ఖాన్ మీద మండిపడ్డారు. దేశం వదిలివెళ్లాలని, దేశంలో అసహనం పెరిగిందని భావిస్తున్నట్లు అమీర్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంత దుమారాన్ని రేపుతున్నాయో అందరికి తెలుసు. అయితే అమీర్ ఖాన్ ను వ్యతిరేకిస్తు చాలా మంది పలురకాల స్టేట్ మెంట్స్ ఇచ్చారు. అయితే తాజాగా రాజ్ థాక్రే అమీర్ మీద విరుచుకుపడ్డారు. ఒక్క అమీర్ ఖాన్ నే కాదు.. ఏ ఖాన్ నుండైనా అలాంటి మాటలు వినిపిస్తే తాను సహించేది లేదని వెల్లడించారు.

Also Read: తీవ్ర కలకలం సృష్టిస్తున్న అమీర్ వ్యాఖ్యలు

దేశంలో తమకు భద్రత లేదని.. అసహనం పెరుగుతోందని ఎవరైతే అంటారో వారిని తాను వదిలిపెట్టనని రాజ్ ధాక్రే మండిపడ్డారు. అమీర్ ఖాన్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా లేదంటే బాలీవుడ్ లోని ఏ ఖాన్ అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తీవ్రం గా హెచ్చరించారు. అమీర్ ఖాన్ మాటలతో దేశంలొ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనలతో తన వ్యాఖ్యల మీద అతడు స్పందించాడు. తను భారతీయుడిగా గర్వ పడుతున్నానని.. కానీ తన మాటలకు మాత్రం కట్టుబడి ఉన్నానని అమీర్ వెల్లడించారు.

Also Read: భారతీయుడిగా గర్విస్తున్నా.. అయినా నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా..!

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh