Jennifer Lawrence got 'really drunk' before filming sex scene with chris pratt in passengers movie | jennifer lawrence hot

Jennifer lawrence got really drunk before filming romance scene passengers movie

Jennifer Lawrence, Jennifer Lawrence romance scene with chris pratt, Jennifer Lawrence chris pratt, Jennifer Lawrence passengers movie, hollywood passengers movie news, chris pratt romantic scenes, Jennifer Lawrence hot photographs, hollywood hot movies, hot scenes in movies

Jennifer Lawrence got 'really drunk' before filming romance scene passengers movie : Jennifer Lawrence admits she got "really, really drunk" before filming a sex scene with Chris Pratt because she felt overwhelming guilt about kissing a married man.

ఫుల్లుగా తాగి.. ఆ ‘సీన్’లో రక్తికట్టించిందట!

Posted: 11/23/2015 11:06 AM IST
Jennifer lawrence got really drunk before filming romance scene passengers movie

హాలీవుడ్ సినిమాల్లో అద్భుతమైన గ్రాఫిక్స్ సన్నివేశాలతోపాటు న్యూడ్, సెక్స్ సీన్లు సాధారణంగా వుంటాయి. పైగా.. అలాంటి సీన్లలో నటించేందుకు అక్కడి తారలు సైతం సిద్ధంగా వుంటారు. ఇప్పటికే ఎందరో భామలు అలాంటి సన్నివేశాల్లో నటించే.. ఇప్పుడు స్టార్లుగా ఎదిగారు. అయితే.. జెన్నీఫర్ లారెన్స్ మాత్రం కెమెరాముందు ఇలాంటి సీన్లలో ఎప్పుడూ నటించలేదు. మహా అయితే.. లిప్ లాక్స్ తోపాటు తన అందాలను బాగానే ఆరబోసింది కానీ.. అంతకుమించి శృంగార సన్నివేశాలలో ఆమె పెద్దగా నటించలేదు. కానీ.. ఇప్పుడు ఆ సందర్భం రానే వచ్చింది. ఓ సినిమాలో ఈమె సెక్స్ సీన్లో నటించాల్సి వచ్చింది. దాంతో.. ఆ సన్నివేశంలో నటించేందుకు కాస్త ఆందోళనకు గురైన ఈ అమ్మడు... బాగా వైన్ తాగి ఆ తర్వాత ఆ సెక్స్ సీన్లో పూర్తిగా లీనమైపోయి రక్తికట్టించిందట.

లారెన్స్‌ ప్రస్తుతం ‘పాసింజర్స్‌’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఓ సెక్స్‌ సీన్‌ ఉంది. హీరో క్రిస్‌ ప్రాట్‌తో కలిసి ఆ సన్నివేశంలో లారెన్స్‌ నటించాల్సి ఉంది. దీంతో ఆమె కాస్త ఆందోళనకు గురైందట. క్రిస్‌ ప్రాట్‌ ఇదివరకే అలాంటి సీన్లు ఎన్నో చేశాడు. పైగా వివాహితుడు కూడా కాబట్టి.. అలాంటి సన్నివేశాల్లో నటించడం అతని పూర్తి అనుభవం వుంది. కానీ.. ఇదివరకెన్నడూ కెమెరాముందు అలాంటి సీన్లలో నటించని తనకు.. ఆ హీరోతో సెక్స్ సీన్లో నటించడానికి లారెన్స్‌కు వణుకు మొదలైంది. అప్పుడు.. కెమేరా ముందు తొణకకుండా నటించడానికి ఆమె ఒక బార్‌కు వెళ్లి పూటుగా వైన్‌ తాగిందట. అనంతరం ఆ సీన్‌ను బాగానే రక్తికట్టించిందట. ఇక ఈ శృంగార సన్నివేశం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తెరపై నా మొదటి సెక్స్‌ సీన్‌ షూటింగ్‌ ఇటీవలె పూర్తయింది. అది నిజంగా చాలా ఎంగ్జైటీగా అనిపించింది. అంతా బాగానే వచ్చింది. అతను పెళ్లైన వాడు. ఆ సీన్‌లో నటించాలంటే ముందు నాకు భయమేసింది. అందుకే ఆ సీన్‌కు ముందు నేను బాగా తాగాను. సీన్‌ పూర్తయి ఇంటికి వెళ్లిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాన’ని జెన్నీఫర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jennifer Lawrence  chris pratt  hollywood movies  romance scenes in movies  

Other Articles

Today on Telugu Wishesh