Chhattisgarh Chief Minister Raman Singh seeks early green nod for irrigation, power projects

Raman singh seeks early green nod for irrigation power projects

Raman Singh, Chhattisgarh, KCR, Telangana, Raman Singh on KCR, Raman Singh on Telangana power crisis, mahamood ali raman singh, raman singh on kcr magic stick, Electricity, Raipur, project clearence, irrigation projects, power projects, mahamood ali, telangana deputy cm mahamood ali

Chhattisgarh Chief Minister Raman Singh has requested the Centre to ensure immediate forest clearance to pending irrigation and power projects in the state to put them on fast-track.

ఆ మంత్రదండం ఒక్కసారి ఇస్తారా కేసీఆర్ గారూ..!

Posted: 11/21/2015 02:08 PM IST
Raman singh seeks early green nod for irrigation power projects

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనతో దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణపై చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అవిర్భ సమయంలో తీవ్రమైన విద్యుత్ కొరతతో సతమతమైన తెలంగాణలో అలా ఎలా నిరంతర విద్యుత్ ఇస్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఏడాది తిరక్కుండానే పరిస్థితి ఎలా తారుమారైందని ఆయన వ్యాఖ్యానించారు. పట్టణాలతో పాటు మెజారిటీ పల్లెల్లో కోతలు లేని విద్యుత్ సరఫరా అమలైంది. విద్యుదుత్పత్తి పెరగలేదు, కొత్త ప్రాజెక్టులు రాలేదు. అయినా రాష్ట్రం విద్యుత్ కొరత బారి నుంచి అతి త్వరగా ఎలా తేరుకుందని ప్రశ్నించారట.

విద్యుత్ కోరత నేపథ్యంలో నెలకోన్న అల్లకల్లోల పరిస్థితులు ఎలా సద్దుమణిగాయని ఆయన తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. తెలంగాణ సీఎం వద్ద ఏదైనా మంత్రదండముందా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి మంత్రదండమేదైనా ఉంటే, తమకూ చెప్పండని కూడా ఆయన అన్నారట. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన సందర్భంగా రమణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని నిన్న హైదరాబాదు శివారులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అలీ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raman Singh  Chhattisgarh  KCR  Telangana  Electricity  mahamood ali  

Other Articles