Naked drunk woman creates ruckus on Mumbai local train

Drunk naked woman taken off train at mulund

drunk woman, naked woman on train, mumbai local train thane railway station, local train, Mulund, Mulund GRP police, CCTV footage, Thane station, mumbai, maharashtra, naked, women, police, arrest

A middle-aged naked woman was detained from a local train at Mulund in Mumbai when she created ruckus in an inebriated condition, which led to a 15 minute delay in train schedules.

మత్తులో మహిళ హంగామా.. సూత్రదారుల కోసం పోలీసుల అన్వేషణ

Posted: 11/18/2015 03:37 PM IST
Drunk naked woman taken off train at mulund

మద్యం మత్తులో ఓ మహిళ ముంబై లోకల్ రైలులో హంగామా సృష్టించింది. తాగిక మైకంలో తన ఒంటిపై బట్టలు కూడా లేవన్న విషయాన్ని మర్చి బిగ్గరగా అరుస్తూ ప్రయాణికులను బెంబేలెత్తించింది. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారణంగా ఆ రూట్ లో వెళ్లాల్సిన లోకల్ రైళ్లన్ని 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే...

బాగా చదువుకున్న ఓ నడి వయస్కురాలైన మహిళ.. మద్యం మత్తులో థానే రైల్వేస్టషన్ లోని ప్లాట్ నంబర్ 4లో లోకల్ రైలు ఎక్కింది. మత్తులోంచి బయటకు రాని మహిళ పిచ్చిగా అరవడం మొదలు పెట్టింది. పలువురు ప్రయాణికులు అనారికంగా ప్రవర్తించి ఆమె ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వీడియోలు కూడా తీసేందుకు యత్నించారు. అయితే కొందరు ప్రయాణికులు సమాచారం అందించడంతో ఇద్దరు మహిళా జీఆర్పీ కానిస్టేబుల్స్ సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమెకు వస్త్రాలను కప్పి ఆక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు.

అయితే ఆ మహిళ తన గురించి ఎటువంటి వివరాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెపై సెక్షన్ 43 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బాగా చదువుకుందని ఆమె మాటలను బట్టి తెలుస్తోందని చెప్పిన పోలీసులు సిసిటీవీ ఫూటేజీని పరిశీలించి అమె వివస్త్రగా మారడానికి అసులు సూత్రదారులెవరో గుర్తిస్తామన్నారు. దీంతో పాటు అమె స్వయంగా మధ్యం సేవించిందా..? లేదా ఎవరైనా బలవంతంగా తాగించారా అన్న విషయాలనూ  పోలీసులు పరిశీలిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk woman  naked  mulund  mumbai local train  

Other Articles