Dog's head stuck in earthen pot, two men pull it out

Funny street dog s head stuck in earthen pot two men pull it out

Street Dog's head stuck in earthen pot, two men pull it out, Dog, Cannabis, funny, dog head in pot, leopard head, stuck in pot, video, funny video, Hilarious, Comedy, cats, pet animals,

Take a look at the video that shows a street dog , whose head was accidently stuck into a earthen pot.

హాస్యం: కుండలో ఇరుక్కున్న శునకం తల.. అది పడ్డ పాట్లు..

Posted: 11/17/2015 04:04 PM IST
Funny street dog s head stuck in earthen pot two men pull it out

ఓరేయ్ అలా ప్రతీ దాంట్లోనూ తలదూరిస్తే.. ఏదో ఒక రోజు తల ఇరుక్కుని ఇబ్బందుల పాలవుతావు అంటూ పెద్ద వాళ్లు నూనుగు మీసాల నుతనయవ్వనంలోని యువతకు సూచిస్తూ వుంటారు. అది మానవమాత్రులకే కాదని.. కదిలే అన్ని జీవిరశులకు వర్తిస్తుందని తాజాగా నమోదవుతున్న ఘటనలు చూస్తే తెలుస్తుంది. ఇటీవల ఓ చిరుత తన దాహం తీర్చుకునేందుకు రాజస్తాన్ లోని అటవీ ప్రాంతానికి సమీపంలోని హోషంగబాద్ గ్రామంలోకి ప్రవేశించి బిందలో తల పెట్టి నీళ్లు తాగేందుకు ప్రయత్నించింది. దాని తల అందులో ఇరుక్కోవడంతో అది పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు.

Also Read : ఎరక్కపోయి వచ్చింది.. పిల్లిలా మారింది..

అయితే అదే తరహాలో తాజాగా ఓ వీధి కుక్క. దారిన పోతూ పక్కనే ఉన్న ఓ కుండను చూసింది. అందులో ఏముందో చూద్దామనుకుందేమో... వెళ్లి అందులో తల పెట్టింది. తిరిగి తన తలను బయటకు తీసుకునే ప్రయత్నంలో అది ఇరుక్కుపోయింది.ఇక దాని అవస్థలు వర్ణనాతీతం. అదే దారిన వెళుతున్న ఇద్దరు వ్యక్తులు కుక్క బాధను చూశారు. దాన్ని విడిపించేందుకు ప్రయత్నించారు. ఆ కుండ నుంచి కుక్కను బయటకు తీసేందుకు ఆ ఇద్దరూ పడిన అవస్థను మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడండి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : funny video  Street Dog  earthen pot  

Other Articles