2 Women forcibly twerking on man inside a Washington DC convenience store | women force men for romance

2 women forcibly twerking on man inside a store one of them arrested

2 women forcibly twerking on man, women force man for romance, women twerking man inside store, woman arrested for forcing man, washington crime news

2 Women forcibly twerking on man inside a store one of them arrested : 2 Women forcibly twerking on man inside a Washington DC convenience store.

ITEMVIDEOS: ‘సెక్స్’ కోసం యువకుడ్ని రెచ్చగొట్టింది.. జైలుపాలైంది!

Posted: 11/13/2015 07:46 PM IST
2 women forcibly twerking on man inside a store one of them arrested

కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు యువతులు.. పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా తమ కామ కోరికను తీర్చుకోవడం కోసం ఓ యువకుడ్ని రెచ్చగొట్టారు. వారి బారి నుంచి ఆ యువకుడు తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. ఆ ఇద్దరు యువతుల్లో ఓ అమ్మాయి వెళ్లనివ్వకుండా అడ్డగించింది. అంతేకాదు.. అతని ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ.. ముద్దుడుతూ.. శృంగారానికి ఉసగొల్పేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే.. ఈ ఉదంతం మొత్తం సిసిటీవీలో రికార్డ్ కావడంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి ఆ ఇద్దరు యువతుల్లో ఒకమ్మాయిని అరెస్ట్ చేసి కటకటకాల వెనక్కి తోశారు.

న్యూయార్క్‌ ఎవెన్యూలోని 1700 బ్లాక్‌లో గల కన్వీనియెన్స్‌ స్టోర్‌లోకి నవంబర్‌ 7వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు యువతులు ప్రవేశించారు. ఆ స్టోర్ లో అప్పటికే ఓ యువకుడు వున్నాడు. అతనిని చూసి ఒక్కసారిగా కామంతో రగిలిపోయిన ఆ యువతులు.. తమ కోరికల్ని అణుచుకోలేకపోయారు. తమ కామోద్రేకాన్ని తీర్చుకోవడం కోసం అతనిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. తొలుత నల్ల డ్రెస్సులో వున్న అమ్మాయి ఆ యువకుడి వద్దకు చేరి అతనితో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇంతలోనే రోజ్ కలర్ డ్రెస్ వేసుకున్ని మరో యువతి అతని వద్దకు చేరుకుని, అతనిని ముద్దాడటంతోపాటు అతని అంగంపై చేతులు పెట్టడం ప్రారంభించేసింది. వారిద్దరి ఆవేశాన్ని చూసి అవాక్కయిన ఆ యువకుడు.. వారి బారి నుంచి బయటపడేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

అతణ్ని ఎక్కడబడితే అక్కడ టచ్‌ చేస్తూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తామున్నది ఒక పబ్లిక్ ప్లేస్ లో అన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయి.. కామంతో రగిలిపోయారు. అయితే.. ఇదంతా అక్కడి సీసీ కెమేరాల్లో రికార్డయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి మీద ‘థర్డ్‌ డిగ్రీ సెక్సువల్‌ అబ్యూస్‌’ కింద కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరిలో ఒక యువతిని ఆయానా మేరీ నైట్‌ (22)గా గుర్తించి ఆమెను అరెస్ట్‌ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : 2 women forcibly twerking on man  women force man for romance  

Other Articles