Sandra Bakker's, model walks around Hong Kong NAKED from the waist down

Model walks half naked around hong kong

Sandra Bakkers, Waist, Hong Kong, Nudity, Around, News Beautiful, waist training, around the world natalie la rose, beautiful, lifestyle, offbeat, Sandra Bakker, Hong Kong, Vyataute

A model walked half naked around Hong Kong and no one noticed it. The Model was actually wearing a painted on jeans.'No pants are the best pants': Model walks around Hong Kong NAKED from the waist down - and nobody bats an eyelid

ITEMVIDEOS: అర్థనగ్నంగా.. గంటకు పైగా నడిచిన మోడల్.. ఎవరూ గుర్తించనే లేదు..

Posted: 11/12/2015 08:30 PM IST
Model walks half naked around hong kong

విన్యాసమో, సాహసమో తెలియదు కానీ విదేశీ అందాల బామలకు మాత్రం తెగింపు అధికమనే చెప్పాలి. అమెరికా నుంచి మొదలై.. తాజాగా హాంగ్ కాంగ్ వరకు అందాల బామలు విచిత్ర విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిజమండీ. అ మద్య అమెరికాలోని టైమ్స్ స్కేర్ వద్ద మహిళలు ఫ్రీ ద నిప్పిల్ అంటూ ఎలాంటి అచేధన లేకుండా ర్యాలీలు చేపట్టి ప్రపంచ దృష్టిని అకర్షించారు.  ఇలా అమెరికా అందెగత్తెలు అన్నింటిలోనూ ముందున్నారని చెప్పకనే చెప్పవచ్చు.

కాగా, తాజాగా హాంగ్ కాంగ్ మోడల్ మరో సాహసమే చేసింది. అర్థనగ్నంగా..  గంటకు పైగా వీదుల్లో సంచరించింది. కానీ అమె నిజంగా అర్థనగ్నంగా నడిచిందని అక్కడి స్థానికులెవ్వరూ గుర్తించనే లేదు.. అదెలా అంటారా..? అమె తన ఒంటిపై రంగులతో అద్దిన జీన్స్ ఫ్యాంటును వేసుకుంది. థన శరీరంపై ఒక టీ షర్టు మాత్రమే ధరించిన ఈ మోడల్.. నడుము దిగువ బాగాన కేవలం రంగులలో ఫ్యాంటు తరహాలో జీన్స్ వేసుకుంది.

మోడల్ వ్యటౌటీనీ ఎంచుకున్న మేకప్ అర్టిస్ట్. సండ్రా బక్కెర్, అమె కాళ్లకు నిజంగానే తొడిగినట్లుగా ఈ జీన్స్ ప్యాంటు రంగును వేసి.. లెగ్ ఇన్ జీన్స్ తరహాలో అందాలను అద్దింది. దానికి తోడు లెగిన్ జీన్స్ పై పెయింటింగ్ వేసి దానిపై డెనిమ్ షేడ్స్ కూడా అందంగా అద్దింగి. అయితే మోడల్ వ్యటౌటీ నిజంగానే లెగిన్ జీన్స్ వేసుకున్నట్లుగా అక్కడి ప్రజలు భావించారు. దీనికి తోడు అమె తన టీ షర్టుపై నో ఫ్యాంట్స్ ఆర్ ది బెస్ట్ ఫ్యాంట్ అంటూ అంగ్లంలో రానుకుని మరీ వెళ్లినా అమెను పట్టించుకుని, నిశితంగా పరిశీలించన వ్యక్తులే కరువయ్యారు. అమె హాంగ్ కాంగ్ మార్కెట్ వీధుల్లో సుమారుగా గంట పాటు ఇలా అర్థనగ్నంగానే తిరిగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lifestyle  offbeat  Sandra Bakker  Hong Kong  Vyataute  

Other Articles