రంగారెడ్డి జిల్లాలోని తాండూర్ సిమెంట్ ప్యాక్టరీలో ఖాళీగా వున్న బ్లాస్టర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇంకా ఇతర ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు ‘సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Mining Mate Gr.II: 01 Post
2. Jr.Blaster (W-2): 01 Posts
3. Fitter Gr.II (W-3): 02 Posts
4. Electrician cum SBA Gr.II: 03 Posts
5. Loco Operator Gr.II (W-3): 02 Posts
6. Miller (W-4): 03 Posts
7. Machinery Attendant Gr. II (W-2): 02 Posts
8. Heavy Equipment MM Operator Gr.II (W-3): 02 Posts
విద్యార్హత : 8వ తరగతి, 10+2, ITI.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18-35 ఏండ్ల మధ్య వుండాలి.
సెలక్షన్ విధానం : టెస్ట్, ఇంటర్య్వూ
దరఖాస్తు విధానం : అప్లికేషన్ పత్రాలను నింపిన అనంతరం దాంతోపాటు ఇతర డాక్యమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తదితరాలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : The HOD (P&A), Cement Corporation of India Limited, Tandur Cement Factory, P.O. CCI Tandur. Ranga Reddy (Dist) Telengana State.
చివరి తేదీ : 30.11.2015
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more