No shave November

No shave november

Beard, Shave, No shave, November, cancer, awareness, no shave for cancer

As the spooky October breeze comes to a close, the November turkeys start to gobble. What else is in November? No shave November. It’s when men forgo shaving for the month. I love the idea. Who doesn’t want to look at lumberjacks?Anyway, men make not shaving into a contest. Who can grow the most hair in a month?This contest clearly proves who is the most “manly.”

స్పెషల్: నో షేవ్ నవంబర్

Posted: 11/10/2015 11:40 AM IST
No shave november

గడ్డం చాలా మందికి అడ్డం అనిపిస్తుంది అందుకే చాలా వరకు క్లీన్ షేవ్ చేస్తుంటారు. అయితే ఈ నెలలో మాత్రం షేవింగ్ చెయ్యకండి ఎందకంటే. నో షేవ్ నవంబర్ అంటున్నారు. అసలే నో షేవ్ నవంబర్ ఏంటి అనుకుంటున్నారా..? అంటే నవంబర్ నెలలో మగ వారు షేవింగ్ చెయ్యకుండా అలాగే వదిలివెయ్యాలని అర్థం. ఇలా చేస్తే ఏంటీ అనుకుంటున్నారా..? గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ గురించి వినే ఉంటారు. ఐస్ క్యూబ్స్ ను తల మీద పోసుకోవడం అందులో భాగం. అయితే తాజా నో షేవ్ నవంబర్ కూడా అలాంటిదే. నవంబర్ నెలలో షేవ్ చేసకోకుండా ఉంటే ఏంటీ ప్రయోజనం అనుకుంటున్నారా..? క్యాన్సర్ బాధితులకు సహాయం అందించిన వారవుతారు.

క్లీన్ చేసుకోవడానికి ప్రతి వ్యక్తి నెలకు బాగానే ఖర్చు చేస్తున్నారు. సెలూన్ లకు వెళ్లి క్లీన్ షేవ్ చేసుకునేందుకు జేబులోంచి నోట్లు విడిపించాల్సిందే. ఇలా ఒక నెల రోజుల పాటు షేవ్ చెయ్యకుండా.. దాన్ని క్యాన్సర్ బాధితుల సహాయార్థం డొనేట్ చెయ్యాలని అమెరికాకు చెందిన సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని చారిటీ సంస్థ పిలుపునిచ్చింది. కాగా ఇలా ఎందుకు అంటే చాలా మంది నో షేవ్ నవంబర్ అనగానే కాస్త ఆసక్తిగా ఉంటుందని అలాగే.. ప్రజల్లో క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మరి మీరు కూడా నో షేవ్ నవంబర్ ఛాలెంజ్ కు సిద్దమేనా...?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beard  Shave  No shave  November  cancer  awareness  no shave for cancer  

Other Articles