Aladdin in the streets of New York

Aladdin in the streets of new york

Aladdin, New York, Aladdin news, Aladdin on street, Aladdin on Roads

There were some impressive fancy dress ideas floating around over the weekend – from Heidi Klum to Jimmy Carr – but a New Yorker in costume as Aladdin might just have won this year's competition, by riding a "real" flying carpet.

ITEMVIDEOS: న్యూయార్క్ లో అల్లావుద్దీన్

Posted: 11/06/2015 01:15 PM IST
Aladdin in the streets of new york

అల్లావుద్దీన్. ఈ పేరు తెలియని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. సాహస గాధల్లో అల్లావుద్దీన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. తివాచీ మీద గాలిలో ఎగురుతూ.. హిస్టరీలో తనకంటూ పేజీని ఏర్పరుచుకున్నారు అల్లావుద్దీన్. అయితే గతంలో అప్పుడెప్పుడో విన్న అల్లావుద్దీన్ రోడ్ల మీద కనిపిస్తే ఎలా ఉంటుంది. ఎర్ర తివాచీ మీద అల్లావుద్దీన్ జర్రున జారుతుంటే ఎలా ఉంటుంది. అల్లావుద్దీన్ ప్రత్యక్షంగా కనిపించాడు.. కనిపించడం ఏంటీ రోడ్ల మీద అల్లావుద్దీన్ ను చూసిన జనాల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పండి. అచ్చంగా న్యూయార్క్ నగరంలో ప్రజలు దీన్ని అనుభవించారు. మీరూ చూడండి ఆ అల్లావుద్దీన్ ను...

జెస్సీ, ప్రాంక్ అనే ఇద్దరు యువకులకు ‘హాలోవీన్’ వేడుకల సందర్భంగా అల్లావుద్దీన్ అద్భుత తివాచీ కథ గుర్తుకొచ్చింది. అచ్చం ఆ కథలోలాగా గాలిలో ప్రయాణించే తివాచీని తయారు చేయడం కష్టమని భావించి రోడ్డుపై పరుగెత్తే తివాచీని తయారుచేసి ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయాలని భావించి అల్లావుద్దీన్ తివాచీని తయారు చేశారు. ఎర్రటి ముఖమల్ గుడ్డ తివాచీపై జెస్సీ దూసుకెళుతుండగా దానికి ముందు స్కేట్‌బోర్డ్‌పై ఫ్రాంక్ దూసుకెళుతూ జెస్సీ ఫీట్‌ను వీడియోలో షూట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aladdin  New York  Aladdin news  Aladdin on street  Aladdin on Roads  

Other Articles