modi became Dumb, deaf, blind man

Modi became dumb deaf blind man

Rashtriya Janata Dal, RJD supremo Lalu Yadav's son, Tejaswi, Bihar elections, lashed out, Prime Minister Narendra Modi, cheap language, Bharatiya Janata Party, BJP leaders

Rashtriya Janata Dal (RJD) supremo Lalu Yadav's son Tejaswi, who is contesting the Bihar elections this year, lashed out at Prime Minister Narendra Modi's 'cheap' language on Monday, saying that he was encouraging the Bharatiya Janata Party (BJP) leaders to do the same and resort to equally foul language.

మూగ, చెవిటి, గుడ్డివాడిగా మోదీ

Posted: 11/02/2015 12:38 PM IST
Modi became dumb deaf blind man

ప్రధాని నరేంద్ర మోదీ మూగ, చెవిటి, గుడ్డి వాడిగా మారాడట. మోదీ ఎంతలా మాట్లాడతారో దేశం ఒక్కటే కాదు ప్రపంచంలో అందరికి తెలుసు. మరి అలాంటి మోదీని మూగవాడు అని ఎందుకు అనాల్సి వచ్చిందో అనుకుంటున్నారా..? అంతకు ముందు అసలు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరొ తెలుసా? బీహార్ కామెడీ కింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్. ఎన్నికల సందర్భంగా మోదీకి, లాలూ కు జరుగుతున్న మాటల యుద్దంలో లాలూ కొడుకు కూడా తలదూర్చాడు. తమ పార్టీలో వారసత్వం నడుస్తోందని వస్తున్న ఆరోపణలను కాస్త ఘాటుగా విమర్శించారు తేజస్వీ పాటిల్. మోదీ ప్రభుత్వం ఎవరి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

వారసత్వం రాజకీయాల గురించి మాట్లాడవద్దని అలా అయితే జమ్ము కాశ్మీర్ లో బిజెపి పొత్తు పెట్టుకున్న పిడిపిని తండ్రి కూతుళ్లు ఏలడం లేదా అని అన్నారు. అలాగే శివసేన కూడా వారసత్వంగా వచ్చింది కాదా అని ప్రశ్నించారు. రాజస్థాన్ లో వసుంధర రాజే, బిజెపి పార్టీలోని మేనకా గాంధీ, వరుణ్ గాంధీల గురించి ప్రత్యేకంగా చెప్పాలా అని తేజస్వీ యాదవ్ అన్నారు. పార్టీలో స్వాభిమానాన్ని చూపించలేక మోదీ చెవిటి, గుడ్డి మూగ వాడిగా మారాడని అన్నారు. తన స్థాయికి తగని విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ తన పదవికే ముప్పుకొని తెచ్చుకుంటున్నారని మోదీ మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తేజస్వీ యాదవ్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles