raghuveera reddy hackled at secundrabad railway station

Raghuveera reddy slams modi for not fullfilling election promises

apcc president raghuveera reddy slams PM modi, modi for not fullfilling election promises, raghuveera reddy requests patna express passengers to defeat modi, raghuveera reddy requests bihar voters to defeat modi, raghuveera reddy at secundrabad railway station, raghuveera slams modi for not fullfilling election promises, raghuveera hackled at secundrabad railway station

apcc president raghuveera reddy slams PM narendra modi for not fullfilling election promises, requests patna express passengers and bihar voters to defeat modi at secundrabad railway station

నరేంద్రమోడీని ఓడించాలని పాట్న ప్రజలను కోరిన ఏపీ నేతలు

Posted: 10/25/2015 01:13 PM IST
Raghuveera reddy slams modi for not fullfilling election promises

సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో ఆచరణ సాధ్యం కానీ హామీలను గుప్పించి.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి గురించి పట్టించుకోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓడించి తగ్గిన గుణపాఠం నేర్పించాలని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ నేతలతో కలసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం పాట్నాకు బయలుదేరుతుండగా కాంగ్రెస్ నేతలు పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్బంగా పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలంటూ పాట్నాకు వెళ్తున్న రైలులో ప్రయాణికలను అభ్యర్థించారు. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి.. వాటిని నేరవేర్చకుంటే ఏమవుతుందన్న విషయాన్ని బీజేపి, దాని మిత్రపక్షాలకు ఈ ఎన్నికలలో తెలియజేయాల్సిన అవసరం వుందన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలని, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను గెలిపించాలని కోరారు.  అంతే కాకుండా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  నరేంద్ర మోదీ సర్కార్ను నమ్మవద్దంటూ ఆయన బీహార్ ప్రజలకు హితవు పలికారు. దీంతో రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuveera reddy  secundrabad railway station  police  patna express  

Other Articles