వరంగల్ లోని నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో ఖాళీగావున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర డిపార్ట్ మెంట్లలో వున్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Assistant Professor (on Contract)
విద్యార్హత : Ph.D.
II. డిపార్ట్ మెంట్ :
1. Civil Engineering: 1 Post
2. Electrical Engineering: 1 Post
3. Electronics & Communication Engineering: 2 Posts
4. Computer Science & Engineering: 2 Posts
5. Mathematics: 1 Post
విద్యార్హత : B.E/B.Tech./B.Arch./ M.E/M.Tech./ Ph.D.
దరఖాస్తు విధానం : పూర్తి వివరాలతో అప్లికేషన్ ను నింపి, దానికి ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి.. The Registrar, National Institute of Technology, Warangal చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ : 06.11.2015.
Website:http://www.nitw.ac.in/nitw/index.php/component/content/article/876
III. Non-Teaching Posts :
1. Scientific/ Technical Officer: 1 Post
విద్యార్హత : B.E/ B.Tech.(CSE/ IT) or M.Sc.(CSE/ IT)/ MCA Degree with first class.
2. Junior Assistant: 2 Posts
విద్యార్హత : 10+2. టైపింగ్ స్పీడ్ 35 w.p.m. (Computer Word Processing and Spread Sheet లో ప్రావీణ్యం)
3. Lab. Assistant/ Work Assistant: 2 Posts
విద్యార్హత : B.Sc. Degree
4. Attendant: 2 Posts
విద్యార్హత : మెట్రిక్యులేషన్ లేదా ITI
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more