Women commits suicide for harassing her

Women commits suicide for harasing her

Women, Suicide, Kriparani, Women suicide, west Godavari

In West Godavari dist, Tanuku mandal Velpur village, A women commits suicide for harrasing her physically and mentally. Kriparani, who commits suicide, she record her last suicide speech in a phone.

ITEMVIDEOS: ఆ వీడియో పెడతాడు.. అందుకే చచ్చిపోతున్నాను

Posted: 10/23/2015 02:58 PM IST
Women commits suicide for harasing her

ఆడది కనబడితే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు.. కామాంధులకు బలైపోయిన అమాయకురాలు అంటూ రోజూ వార్తలు వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉన్నాం. కానీ కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నవారే కాని పని చేయమని ఒత్తిడి చేస్తే.. డబ్బు మోజులో కన్నకూతురి శీలాన్నే పణంగా పెడితే.. ఆ బాధను ఎవరితో చెప్పుకోలేని దీన స్థితిలో ఓ యువతి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. అయితే తన బాధ వేరెవరూ పడకుడదని భావించిని ఆ యువతి ఈ విషయాన్ని సెల్ఫీలో రికార్డు చేసి, తన బాధను వ్యక్తం చేసింది. దుర్మార్గులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరింది. తన చావు తర్వాత అయినా వారికి శిక్ష పడుతుందన్న నమ్మకం తనకు లేదని ఆ యువతి తన చివరి మాటగా చెప్పింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరులో దారుణం జరిగింది. వేల్పూరుకు చెందిన కృపారాణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులే వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు వీడియోలు తన ఆవేదనను రికార్డు చేసింది. స్థానిక నాయకుడి సాయంతో కృపారాణిని బలవంతంగా నగ్నంగా వీడియో తీసి తల్లిదండ్రులు బెదిరించారు. ఈ అవమాన భారంతో కాలువలో దూకి కృపారాణి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవ పడి ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కృపారాణి కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women  Suicide  Kriparani  Women suicide  west Godavari  

Other Articles