krishna district court issued notification for the recruitment of various types of govt jobs | jobs notifications | jobs applications

Krishna district court recruitment various vacancies govt jobs offers

krishna district court, district judge krishna, machilipatnam district court, krishna district court jobs offers, govt jobs recruitment, govt jobs notifications, govt jobs updates, jobs applications, jobs updates, private jobs

krishna district court recruitment various vacancies govt jobs offers : Applications are invited in the prescribed format for appointment to the post of Copyist (Category- 12) by Direct Recruitment in the unit of the District Judge, Krishna, Machilipatnam.

JOBS: కృష్ణా డిస్ట్రిక్ట్ కోర్టులో ఉద్యోగాల భర్తీ..

Posted: 10/20/2015 01:08 PM IST
Krishna district court recruitment various vacancies govt jobs offers

కృష్ణా డిస్ట్రిక్ట్ కోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. Process Server: 47 Posts
విద్యార్హత : 7వ తరగతి పాసై వుండాలి.
II. Office Subordinate (Attender): 32 Posts
విద్యార్హత : 7వ తరగతి పాసై వుండాలి.
III. Copyist: 11 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్.
IV. Examiner: 06 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్.
V. Typist: 19 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి.
VI. Jr. Assistant: 22 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి.
VII. Stenographer Gr-III: 08 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి.
VIII. Field Assistant: 05 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్.

వయస్సు : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-34 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ పత్రాలను పూర్తి వివరాలతో నింపి, దానికి ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది చిరుమానాకు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Prl. District Judge, Krishna at Machilipatnam, Krishna District.
చివరి తేదీ : 07.11.2015.
Website: http://ecourts.gov.in/krishna/judges

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna district court jobs  govt jobs notifications  jobs applications  

Other Articles