man cuts off neighbours genitals after spotting him with wife

Man chops off neighbours genitals after spotting his wife with him

Baspani village, Mangal, Patiram, mangal axed Patiram’s genitals, husband axed maid genitals, Paramour, genital, axing, Madhya Pradesh, compromising position, madhya pradesh, women, wife, husband, man kills neighbour, genitals cut off, spotted with wife

In a shocking incident, a person flew into rage on seeing another man in a compromising position with his wife and cut the genitals of the man.

భార్యను అలా చూసి... పక్కింటాయన ఆ అంగాలను నరికిన భర్త

Posted: 10/14/2015 04:15 PM IST
Man chops off neighbours genitals after spotting his wife with him

తన భార్యపై ఆ భర్తకు అపారమైన నమ్మకం వుంది. అందులోనూ ఆమెపై ఎగతెడని ప్రేమ, అప్యాయతలు వున్నాయి. అనోన్యంగా సాగుతున్న వారి సంసార జీవితంలో.. పక్కింటాయన చిచ్చు పెట్టాడు. అదేలా అంటారా..  పక్కింటి భార్యమణితో అక్రమం సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు తన భర్త ఇంట్లో లేరన్న సమాచారం తెలుసుకున్న పక్కింటాయన.. ఏకంగా అమె గదిలోకి వెళ్లాడు. తన భార్యతో అభ్యంతరకరమైన పరిస్థితిలో కలిసుండటం చూసిన భర్త కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి.. అతడి జననాంగాలను కోసేశాడు. ఇంకేముంది రక్తమడుగులో కుప్పకూలిన అతగాడు.. అక్కడే కుప్పకూలిపోయాడు.

మధ్యప్రదేశ్లోని హర్దా సమీపంలో గల బస్పని గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయ... పతిరామ్ అనే పక్కింటాయన తన భార్యతో కలిసి ఉండటాన్ని చూసిన మంగళ్ (45)కు పట్టలేని కోపం వచ్చిందని, దాంతో వెంటనే గొడ్డలి తీసుకుని దాడి చేశాడని పోలీసులు తెలిపారు. జననాంగాల మీద గొడ్డలి వేటు వేయడంతో పతిరామ్ అక్కడికక్కడే మరణించాడన్నారు. తర్వాత పోలీసులకు లొంగిపోడానికి స్టేషన్కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పిన మంగళ్ చివరకు ధైర్యం చాలలేదనకుంటా..ఎక్కడికో పారిపోయాడు. పోలీసులు హత్యకేసు నమోదుచేసి మంగళ్ కోసం గాలింపు మొదలుపెట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : genitals  madhya pradesh  women  wife  husband  

Other Articles

Today on Telugu Wishesh