‘నెవ్యేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్’లో GET, JET, అసిస్టెంట్, హిందీ ఆఫీసర్స్, సర్వీస్ వర్కర్స్, ఇంకా ఇతర విభాగాల్లో ఖాళీగా వున్న మొత్తం 107 పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్టుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే ఈ అవకాశం కేవలం వికలాంగులకు మాత్రమే!
ఉద్యోగ వివరాలు :
1. Deputy Manager (HR): 1 Post
2. Hindi Officer: 1 Post
3. Deputy Manager (PR): 1 Post
4. Dy. Exe. Engineer (Mechanical): 2 Post
5. Dy. Exe. Engineer (Electrical): 1Post
6. Dy. Exe. Engineer (Civil): 1 Post
7. Dy. Manager (Computer): 1 Post
8. GET (HR): 3 Posts
9. Hindi Officer: 3 Posts
10. GET (PR): 2 Posts
11. GET (Mechanical): 3 Posts
12. GET (Electrical): 2 Posts
13. GET (Civil): 2 Posts
14. GET (Computer): 2 Posts
15. Assistant / Clerical: 7 Posts
16. JET (Mechanical): 5 Posts
17. JET (Electrical): 3 Posts
18. JET (Civil): 3 Posts
19. Asst. Service Worker / Trainee: 64 Posts
దరఖాస్తు విదానం : ఆన్-లైన్ ద్వారా అప్లై చేయాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ : 27.10.2015
Website : http://www.nlcindia.com/
Notification : http://www.nlcindia.com/careers/adtv_no_08_2015.pdf
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more