Halli Habba in Bengaluru - Bangalore - EventsHigh

Long moustache inert can win rs 15 thousand

Rural culture, 'Halli habba', Long inert, long moustache, c. ramesh, rural food, rural games, rural life, rural arts and culture, rural themes, village traditions of Karnataka, village traditions of Kerala, village traditions of Tamil Nadu, village traditions of Andhra Pradesh, village traditions of Bengal, village traditions of Mahrashtra, village traditions of Rajasthan

Hali Habba is a village festival being held in Freedom Park in Bangalore on 3rd and 4th October.

ఓ వాలు జెడా.. బహుమతిని అందుకోవా..!

Posted: 10/01/2015 04:04 PM IST
Long moustache inert can win rs 15 thousand

గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను వీడకుండా వాటిని అలవర్చుకుని వాటు జెడలు, పోడువాటి మీసాలతో అకట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో భారతీయ గ్రామీణ విలువలు, వాటి ప్రాముఖ్యలతను చాటిచెప్పందుకు నడుంబిగించింది ఓ సంస్థ. గ్రామీన ప్రజల జీవన శైలిని బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారికి పరిచయం చేయడానికి వీలుగా ఈ నెల 3 నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో ‘హళ్లి హబ్బ’ నిర్వహిస్తున్నట్లు విద్యారణ్య సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.సి.రమేష్ తెలిపారు.

 హళ్ళీ హబ్బ కార్యక్రమ వివరాలను మీడియాకు వివరిస్తూ.. ఈ కార్యక్రమంలో లగోరి, గోళీల ఆట వంటి గ్రామీణ క్రీడల్లో పోటీ ఉంటుందన్నారు. అంతేకాకుండా ఇందులో పాల్గొన్న వారిలో పొడవైన మీసాలు ఉన్న మగవారికి మొదటి బహుమతిగా రూ.15వేలు,  పొడవైన జడ ఉన్న మహిళలకు మొదటి బహుమతిగా రూ.15వేలుగా ఇవ్వనున్నామన్నారు. ఈ రెండు విభాగాల్లో కూడా రెండు, మూడో స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.10వేలు, రూ.5 వేలు ఇవ్వనున్నట్లు  తెలిపారు. రెండు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే హళ్లిహబ్బలో పాల్గొనడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని రమేష్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rural culture  'Halli habba'  Long inert  long moustache  c. ramesh  

Other Articles