న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తమ సంస్థలో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. ఈ ఉద్యోగ అవకాశాలు కేవలం వికలాంగులకు మాత్రమే.
ఉద్యోగ వివరాలు :
1. Assistant Grade-1(Human Resource): 04 Posts
2. Assistant Grade-1(Finance &Accounts): 07 Posts
3. Assistant Grade-1(Contracts &Materials Management): 03 Posts
4. Nurse ‘A’: 04 Posts
5. Pathology Lab Technician(Scientific Assistant/B): 01 Post
6. Pharmacist/ B: 01 Post
7. Stipendiary Trainee(Diploma holder in Engineering)- Mechanical: 02 Posts
8. Stipendiary Trainee(Diploma holder in Engineering)- Electrical: 01 Post
9. Stipendiary Trainee(Diploma holder in Engineering) -Electronics: 02 Posts
10. Stipendiary Trainee Operator (10+2): 05 Posts
11. Stipendiary Trainee Maintainer (ITI)- Welder: 01 Post
12. Stipendiary Trainee Maintainer (ITI)- Electrician: 01 Post
13. Stipendiary Trainee Maintainer (ITI)– Turner: 01 Post
14. Stipendiary Trainee Maintainer (ITI) - Fitter: 02 Posts
విద్యార్హత : బ్యాచిలర్స్ డిగ్రీ/ టైపింగ్ అనుభవం / డిప్లొమా/ HSC (10 +2).
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దానికి ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Deputy Manager (HRM), Recruitment Section, Vijay Bhawan, Rawatbhata Rajasthan Site, NPCIL, P.O.- Anushakti, Via-kota (Rajasthan).
చివరి తేదీ : 10.11.2015.
Website : http://www.npcil.nic.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more