Revanth Reddy Brother passes away

Revanth reddy brother passes away

revanth reddy, telangana, krishna reddy, kodangal redddy

TTDP Leader Revanth Reddy Brother Kondal Reddy passes away in this morning. Kondal reddy deid by major heart stroke.

రేవంత్ రెడ్డి సోదరుడు మృతి

Posted: 09/21/2015 12:05 PM IST
Revanth reddy brother passes away

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతిచెందాడు. గుండెపోటుకు గురైన ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. దీంతో రేవంత్‌రెడ్డి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టైనప్పుడు కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు. తన అన్నకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారవుతుందని వార్తలు వినిపిస్తున్న తరుణంలోనే రఇలా కృష్ణారెడ్డి మృతి రేవంత్ కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  telangana  krishna reddy  kodangal redddy  

Other Articles