MP kavitha and badminton star gutta jwala to adopt telangana suicide farmers families

Guttajwala adopted telangana suicide farmers families

Nizamabad MP kavitha, mp kavitha adopt telangana suicide farmers families, badminton star gutta jwala adopt telangana suicide farmers families, kavitha, gutta jwala, adopt, telangana, suicide farmers families

Nizamabad MP kavitha and badminton star gutta jwala to adopt telangana suicide farmers families and help them with kind

ఆ కుటుంబాలను దత్తత తీసుకున్న గుత్తాజ్వాల, కవిత

Posted: 09/19/2015 08:29 PM IST
Guttajwala adopted telangana suicide farmers families

సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజంతో అనేక విమర్శలను ఎదుర్కోన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలా తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ చూపిన మార్గంలో నడిచేందుకు ముందుకువచ్చారు. అయితే వర్సాబావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండక, ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అత్మహత్యలే శరణ్యమనుకుని అసువులు బాసిన రైతన్నల కుటుంబాలను అదుకునేందుకు అమె ముందుకు వచ్చారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను అదుకునేందుకు పూనుకున్నారు.

ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం ప్రకటించారు. కవితతో పాటు అసువులు బాసిన రైతు కుటుంబాలకు తాను కూడా సహాయంగా వుంటానని.. గుత్తాజ్వాల ముందుకొచ్చారు. తాను కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు సహాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రైతు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు గుత్తా జ్వాల కూడా ఇవాళ తాజాగా ప్రకటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kavitha  gutta jwala  adopt  telangana  suicide farmers families  

Other Articles