Obama's Peace Prize Has Been A Disappointment: Ex-Nobel Director

Nobel secretary regrets obama peace prize

Nobel Peace Prize, obama,Barack Obama,geir lundestad,geir lundestad nobel,nobel director,nobel institute,peace award, Nobel Prize, nobel institute former director, geir lundestad, US,NORWAY,NOBEL,Japan,United States,United Kingdom,Europe,Science,Diplomacy / Foreign Policy,Norway,Asia / Pacific,Government Borrowing Requirement,Nordic States

The effect of giving the 2009 Nobel Peace Prize to U.S. President Barack Obama fell short of the nominating committee's hopes, committee's former secretary says in a new book.

అబ్చే.. ఆ అవార్డు ఆయనకిచ్చి తప్పుచేశాము...!

Posted: 09/18/2015 07:28 PM IST
Nobel secretary regrets obama peace prize

అగ్రరాజ్యం అధ్యక్షుడికి ఆ అవార్డునిచ్చిన ఆరేళ్ల తరువాత తప్పు చేశామంటున్నారు వాళ్లు. శాంతి కాముకుడిలా వున్న ఆయనకు అవార్డును ఇవ్వడంతో.. ఆయన ఆ ధిశగా ప్రోత్సహం పోంది.. ప్రపంచ శాంతి కాంక్షిస్తారని భావించి.. ఆయనకు నోబుల్ శాంతి బహుమతిని అందించేడం తమ తప్పుడు నిర్ణయానికి కారణమంటూ నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ విచారం వ్యక్తం చేశారు. కమిటీ ఏమైతే ఆశించి ఒబామను 2009 నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేసిందో..దాంట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఒబామా కూడా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం నమ్మలేక పోయాడని తెలిపారు. నోబెల్ శాంతికి ఒబాను ఎంపిక చేయడంపై జరిగినంత చర్చ.. మరే సంవత్సరానికి ఎంపిక అయిన వారి మీద జరగలేదని కూడా లుండెస్టెడ్ అన్నారు. చాలా మంది ఒబామా అనుచరులు కూడా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఒక తప్పిదంగానే భావిస్తున్నారని పేర్కొన్నారు. నోబుల్ శాంతి బహుమతికి అతను అర్హుడు కాదని అమెరికాలోని చాలా మంది ప్రజానికమే అభిప్రాయపడ్డారని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barack obama  peace award  Nobel Prize  nobel institute former director  geir lundestad  

Other Articles